ETV Bharat / state

నేల తవ్వితే గుడ్లు వస్తాయ్‌! - megapod birds news

మామూలుగా కోళ్లు గంప కింద గుడ్లు పెడతాయి. వాటిని అవే పొదుగుతాయి. కానీ అచ్చం కోడిలా కనిపిస్తున్న ఓ పక్షి మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఎందుకంటే ఇది నేలలో ఎంతో లోతున గుడ్లు పెడుతుంది. అంతేకాదు, అది పొదగదు కూడా.

నేల తవ్వితే గుడ్లు వస్తాయ్‌!
నేల తవ్వితే గుడ్లు వస్తాయ్‌!
author img

By

Published : Dec 4, 2019, 8:58 AM IST

మెగాపోడ్‌లుగా పిలిచే పక్షులు అగ్నిపర్వతాలూ, వేడినీటి బుగ్గలూ, ఎండబాగా తగిలే సముద్రతీరాల్లాంటి ఇసుక నేలల్లో నాలుగైదు అడుగుల లోతున గుంట తవ్వి అక్కడ గుడ్లు పెడతాయి. ఆ గుంటను మగ పక్షులు ఆకులూ అలములతో నింపుతాయి. అవన్నీ కుళ్లిపోయే సమయంలో పుట్టే వేడితో పాటు నేల వేడి వల్ల ఆ గుడ్ల నుంచి పిల్లలు వస్తాయి. వీటి గుడ్లు కోడి గుడ్ల కన్నా 50 శాతం పెద్దగానూ, అధిక పచ్చసొనతోనూ, ప్రత్యేక రుచి కలిగి ఉంటాయి. అందుకే నేలంతా గుంటలు తవ్వి, ఆ గుంటల్లోకి దూరి మరీ గుడ్లను సంపాదించి ఆహారంలో వాడతారు స్థానికులు. రాత్రి వేళల్లో పక్షులు గుడ్లు పెడతాయి కనుక పగటి వేళల్లో వీటి వేట మొదలుపెడతారు. మన దగ్గర అండమాన్‌ నికోబార్‌ దీవులతో పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, పపువా న్యూ గినియా తదితర దేశాల్లో ఇవి నివసిస్తాయి.

నేల తవ్వితే గుడ్లు వస్తాయ్‌!
నేల తవ్వితే గుడ్లు వస్తాయ్‌!
నేల తవ్వితే గుడ్లు వస్తాయ్‌!
నేల తవ్వితే గుడ్లు వస్తాయ్‌!
నేల తవ్వితే గుడ్లు వస్తాయ్‌!
నేల తవ్వితే గుడ్లు వస్తాయ్‌!

ఇదీ చదవండి: ఫైర్‌ ఫ్లై: ఈ లైటుని మడతపెట్టేయోచ్చు!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.