తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవాలయ ప్రాంగణంలో ఉన్న పండ్ల దుకాణంలో అరటిగెల పెడకు ఏకంగా 52 పండ్లు ఉన్నాయి. సాధారణంగా ఒక అత్తానికి 18 నుంచి 26 కనిపిస్తాయి. 52 పండ్లతో ఈ అరటి అత్తాన్ని ఆలయానికి వచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకించారు.

ఇదీ చదవండి :