తూర్పుగోదావరి జిల్లా ముంజవరపుకొట్టులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో... ప్లాస్టిక్ నిషేధంపై 'ఈనాడు -ఈటీవీ' ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పి.గన్నవరం మండల వ్యవసాయ అధికారి కె.ప్రవీణ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్లాస్టిక్ నివారణను ప్రతీఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ఆయన విద్యార్థులకు సూచించారు.
ఇదీ చూడండి: ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం