ఎస్వీబీసీ ఎండీగా తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి
శ్రీ వెంకటేశ్వర భక్తిఛానల్ ఎండీగా తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎస్వీబీసీ... ప్రజలకు చేరువయ్యేలా చర్యలు తీసుకొంటామని ధర్మారెడ్డి అన్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఛానెల్‌ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఎస్వీబీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి