ETV Bharat / state

పెన్సిల్ కొనపై జాతీయగీతం... తిరుపతి యువకుడి ప్రతిభ - తిరుపతి యువకుడి సూక్ష్మ కళ నైపుణ్యం వార్తలు

కాదేదీ కళకు అనర్హం అనే వ్యాఖ్యకు దేశభక్తి జోడించి... కాదేదీ దేశభక్తికి అనర్హం అని నిరూపించాడు తిరుపతికి చెందిన ఓ యువకుడు. పెన్సిల్ కొనపై జాతీయ గీతం, త్రివర్ణ పతాకాన్ని రూపొందించి దేశభక్తిని చాటుకున్నాడు.

Tirupati youth draws National anthem on pencil lead
పెన్సిల్ కొనపై జాతీయగీతం...తిరుపతి యువకుడి ప్రతిభ
author img

By

Published : Jan 24, 2020, 10:35 PM IST

పెన్సిల్ కొనపై జాతీయగీతం... తిరుపతి యువకుడి ప్రతిభ

గణతంత్ర దినోత్సవం వస్తున్న సందర్భంగా తిరుపతికి చెందిన మౌలేశ్... సూక్ష్మ కళాకృతులతో తన దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. జాతీయగీతం జనగణమన, త్రివర్ణ పతాకాన్ని పెన్సిల్​ కొనపై రూపొందించి ఔరా అనిపించాడు. వారంరోజుల పాటు శ్రమించి పెన్సిల్ విరగకుండా ఒకే ప్రయత్నంలో... 13 లైన్ల జాతీయగీతాన్ని, 13 పెన్సిళ్ల కొనలపై చెక్కాడు మౌలేశ్. సూక్ష్మకళలో నైపుణ్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నానని చెబుతున్నాడు ఈ కళాకారుడు.

ఇదీ చదవండి : పెన్సిల్​ కొనపై కళాకృతులు... యువకుడిపై ప్రశంసలు

Intro:anchor
() గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఓ యువకుడు తన దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. జాతీయ గీతాన్ని , త్రివర్ణ పతాకాన్ని పెన్సిల్ పై రూపొందించి అబ్బుర పరుస్తున్నారు. తిరుపతికి చెందిన మౌలేశ్... సూక్ష్మ కళ ద్వారా పెన్సిల్ పై విభిన్న ఆకృతుల రూపొందిస్తున్నారు. సూక్ష్మ కళ ద్వారా దేశభక్తిని చాటాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు.అందులో భాగంగా 71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తన కలను సాకారం చేసుకోవడానికి....వారం రోజులు పాటు కష్టపడి దీనిని రూపొందించారు.పెన్సిలు విరగకుండా....ఒకే ప్రయత్నంలో... 13 లైన్ల జాతీయగీతాన్ని.... కేవలం 13 పెన్సిళ్లను ఉపయోగించానని మౌలేశ్ చెబుతున్నారు.

Body:contributor:- vinod
ejs:- naveen
mobile:7416396001

Conclusion:center:- tirupati
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.