ETV Bharat / state

'తిరుపతిలో హైకోర్టు బెంచ్​ ఏర్పాటు చేయకపోతే ఉద్యమమే' - lawyers agitation at tirupathi

తిరుపతిలో హైకోర్టు బెంచ్​ను ఏర్పాటు చేయాలని న్యాయవాదులు బైక్​ ర్యాలీ చేశారు.

తిరుపతి న్యాయవాదుల బైక్​ ర్యాలీ
author img

By

Published : Oct 24, 2019, 9:46 PM IST

తిరుపతి న్యాయవాదుల బైక్​ ర్యాలీ

తిరుపతిలో హైకోర్టు బెంచ్​ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రోజుకో మాట మారుస్తోందని మండిపడ్డారు. తిరుపతి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. న్యాయస్థానం ఏర్పాటు చేయకుంటే ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తిరుపతి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరహర రెడ్డి హెచ్చరించారు.

తిరుపతి న్యాయవాదుల బైక్​ ర్యాలీ

తిరుపతిలో హైకోర్టు బెంచ్​ ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రోజుకో మాట మారుస్తోందని మండిపడ్డారు. తిరుపతి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. న్యాయస్థానం ఏర్పాటు చేయకుంటే ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తిరుపతి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరహర రెడ్డి హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'స్విస్‌ ఛాలెంజ్‌పై ఏదో ఒకటి తేల్చండి'

Intro:AP_VJA_20_24_AGRIGOLD_SANGHAM_AT_COURT_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అఖిలపక్ష నాయకులతో 2016 నవంబర్ లో చేపట్టిన చలో వెలగపూడి నిరసన కార్యక్రమంలో నమోదైన కేసులో విజయవాడ జిల్లా కోర్టుకు హాజరైన అఖిలపక్ష నాయకులు. కేసును డిసెంబర్ 9కి వాయిదా వేసిన కోర్టు. తమపై ఎన్ని కేసులు బనాయించిన అగ్రిగోల్డ్ బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఉప్పల నాగేశ్వర రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్ను ప్రవేశపెట్టిన 1150 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 18 ,19 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్ లో అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తిగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ 36 గంటల నిరసన దీక్ష చేపట్టనున్నామని చెప్పారు. సీనియర్ ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుచేసి అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి బాధితులకు పూర్తిగా న్యాయం చేయాలి.
బైట్...ముప్పాళ్ల నాగేశ్వర రావు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షులు
తులసిరెడ్డి ఏపీసీసీ ఉపాధ్యక్షులు


Body:AP_VJA_20_24_AGRIGOLD_SANGHAM_AT_COURT_AVB_AP10050


Conclusion:AP_VJA_20_24_AGRIGOLD_SANGHAM_AT_COURT_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.