సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఇవాళ రాత్రి 11 గంటలకే మూసివేయనున్నారు. ఆలయంతో పాటు అన్నప్రసాద వితరణ కేంద్రాలను పూర్తిగా మూసివేయనున్నారు. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని శుద్ధి చేసి.. అనంతరం 2 గంటల నుంచి భక్తులను అనుమతించనున్నారు. తిరుమల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.
ఇదీ చదవండి: శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు