తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోందని తితిదే దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 73,331 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారి హూండీ ఆదాయం సుమారు రూ.2.94 కోట్లు వచ్చింది.
ఇదీ చదవండీ: