..
రాజధానిని మూడు ముక్కలు చేసి పాలించడం సబబు కాదు - పూతలపట్టులో తెదేపా నాయకుల ధర్నా
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని తెదేపా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నిరసనరారులు పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ.. రాజధానిని మూడు ముక్కలు చేసి పాలించడం సబబు కాదన్నారు. తెరవెనుక ముఖ్యమంత్రి జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
నిరసన వ్యక్తం చేస్తున్న తెదేపా నాయకులు
..
Intro:చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం లోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అమరావతి రాజధాని పై పెద్ద ఎత్తున ర్యాలీ నిరసన కార్యక్రమాలు తెలిపారు అంబేద్కర్ సర్కిల్ వద్ద జాతీయ రహదారిపై నిరసనలు తెలపాలన్న ఉద్దేశ్యంతో నియోజకవర్గంలోని తెదేపా నాయకులు కార్యకర్తలు విషయం తెలుసుకున్న పోలీసులు జాతీయ రహదారిపై బైఠాయించి అడ్డుకోవడంతో పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ తూ రాజధానిని మూడు ముక్కలు చేసి ఇ పాలించడం సబబు కాదన్నారు తెరవెనుక రాజకీయాలు ముఖ్యమంత్రి చూపిస్తున్నారని ఆరోపించారు ఇకపై రైతుల సమస్యలను గుర్తించి అమరావతి రాజధానిగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు
Body:s.gurunath
Conclusion:puthalapattu
Body:s.gurunath
Conclusion:puthalapattu