చిత్తూరు జిల్లా హరిజనవాడకు చెందిన రామ్మూర్తి అనే వ్యక్తి తొండవాడ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రభుత్వ దుకాణం వద్ద మద్యం సేవించకూడదని నియమ నిబంధనలు ఉన్నప్పటికీ దుకాణం వెనుక భాగాన ఉన్న గుడిసెలో మృతుడు మద్యం సేవించినట్లు తెలుస్తుంది. తల భాగాన గాయాలు ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: