ETV Bharat / state

చిత్తూరు, కడపలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టు

చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవులలో పోలీసు ప్రత్యేక దళం కూంబింగ్ నిర్వహించింది. తిరుపతికి చెందిన కొందరు స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. స్మగ్లర్ల నుంచి 12 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

శేషాచలం అడవులలో కూంబింగ్ నిర్వహించిన ప్రత్యేక దళం
author img

By

Published : Oct 9, 2019, 8:28 PM IST

శేషాచలం అడవులలో కూంబింగ్ నిర్వహించిన ప్రత్యేక దళం

చిత్తూరు జిల్లా తిరుపతిలోని శేషాచలం కల్యాణి డ్యాం పరిసర ప్రాంతాలలో పోలీసుల ప్రత్యేక దళం కూంబింగ్ నిర్వహించింది. తిరుపతికి చెందిన కొంతమంది స్మగ్లర్లు ఎర్ర చందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్నట్టు సమాచారం అందటంతో వారు రాగిమాకులకుంట వద్ద మాటు వేశారు. ఇద్దరు స్మగ్లర్లు ఆటోలో ఎర్రచందనం దుంగలు వేస్తుండగా టాస్క్​ఫోర్స్ సిబ్బంది చుట్టుముట్టారు. స్మగ్లర్ల నుంచి 12 ఎర్రచందనం దుంగలతో పాటు ఆటోను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

కడప జిల్లాలోని చిట్వేలు మండలంలో అటవీశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లారీలో ఎర్రచందనాన్ని తరలించేందుకు యత్నిస్తుండగా అధికారులు దాడులు చేశారు. అధికారులను చూసి స్మగ్లర్లు పరారు కాగా.. 21ఎర్రచందనం దుంగలు, ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: శశికళ ఉన్న జైలులో భారీగా ఆయుధాలు, గంజాయి

Intro:శేషాచల అడవులలో ప్రత్యేకకార్యదలం కుంబింగ్. తిరుపతికి చెందిన ఇద్దరు స్మగ్లర్లును
, ఒక ఆటోతో‌పాటు 12 ఎర్ర దుంగలు స్వాధీనం.Body:Ap_tpt_37_09_redsandel_smaglars_av_ap10100

శేషాచల అడవులలో స్మగ్లర్లనుంచి 12 ఎర్రచందనం దుంగలను,ఆటోను స్వాధీనం చేసుకున్నారు.తిరుపతి ‌నగరానికి చెందిన కొంతమంది శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం దుంగలను అక్రమ రవాణా చేస్తూ బుధవారం పట్టుబడ్డారు. తిరుపతి ఐఎస్ మహల్ పరిసర ప్రాంతాలకు చెందిన వీరిలో ఇద్దరు పట్టుబడగా మరో ముగ్గురు తప్పించు కున్నారు. వీరి నుంచి రవాణా చేయడానికి సిద్దంగా ఉన్న 12 ఎర్ర చందనం దుంగలతో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.శేషాచల అడవులలోని కల్యాణి డ్యాం పరిసరప్రాంతాలలో కూంబింగ్ చేపట్టారు. వీరికి కొందరు స్థానికులు అడవిలోకి వెళ్లినట్లు సమాచారం తెలిసింది. వీరు రాగిమాకులకుంట వద్ద మాటు వేయగా స్మగ్లర్లు కదలికలు కనిపించాయి.ఇద్దరు వ్యక్తులు ఆరు దుంగలను అప్పుడే వచ్చిన ఆటోలో వేయడానికి ప్రయత్నిస్తుండగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది చుట్టుముట్టారు. రవాణా చేస్తున్న ఇద్దరు పట్టుకున్నారు. పట్టుబడిన వారు తిరుపతి కి చెందిన రాపూరు ప్రేమ్ కుమార్ (31), ఎన్ ఆర్ సూర్యనారాయణ (26)లుగా గుర్తించారు. మరో ముగ్గురు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ని గమనించి మూడు దుంగలను విడిచి పారిపోయారు. వీరి కోసం గాలింపు చేపట్టారు. Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.