ETV Bharat / state

చిత్తూరులో ఆకట్టుకున్న శివమెుగ్గ మహిళా వాయిద్య కళాకారులు - chittore koatala pyramid pongal celebrations

చిత్తూరు జిల్లా కలికిరి మండలం కొటాల పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సంక్రాంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంబరాల్లో పాల్గొన్న కర్ణాటక రాష్ట్రం శివమెుగ్గకు చెందిన మహిళా వాయిద్య కళాకారుల ప్రదర్శన అందర్నీ అలరించింది.

sankranthi sambarlu in kotala pyramid
కొటాల పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సంక్రాంతి
author img

By

Published : Jan 14, 2020, 10:40 AM IST

కొటాల పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సంక్రాంతి

కొటాల పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సంక్రాంతి

ఇదీ చదవండి: విజయవాడలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

Intro:సంక్రాంతి సంబరాల్లో ....అందర్నీ అలరించిన శివమొగ్గ మహిళ కళాకారునిలా వాయిద్య ప్రదర్శన...

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం లోని కొటాల పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో నిర్వహిస్తున్న పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి . ఈ సంబరాల్లో పాల్గొన్న కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ కు చెందిన మహిళ కళాకారిణులు నిర్వహించిన వాయిద్య ప్రదర్శన అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.




Body:సంక్రాంతి సంబరాలు


Conclusion:సంక్రాంతి సంబరాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.