ETV Bharat / state

తిరుమల ఘాట్​రోడ్డులో తప్పిన పెను ప్రమాదం - undefined

తిరుమలలో ఆర్టీసీ బస్సుకి పెను ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఈ ఘటన చోటుచేసుకుంది. 10 మందికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను  రుయా ఆస్పత్రికి తరలించారు.

తిరుమలలో...ఆర్టీసీ బస్సుకి తప్పిన ప్రమాదం
author img

By

Published : May 14, 2019, 4:03 PM IST

Updated : May 14, 2019, 7:25 PM IST

తిరుమలలో...ఆర్టీసీ బస్సుకి తప్పిన ప్రమాదం

తిరుమల రెండవ కనుమ రహదారిలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి భక్తులతో తిరుమలకు వెళుతున్న ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకోని లోయలోకి ఒరిగింది. ద్విచక్రవాహనం అడ్డురావడం, వర్షం పడుతుండటంతో ప్రమాదం సంభవించింది. లోయలోకి ఒరిగిన బస్సు చెట్టుకొమ్మలు తగులుకొని ఆగింది. ప్రమాదానికి గురైన సమయంలో భక్తులు ఆందోళనకు గురయ్యారు. 10 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఘాట్ రోడ్​లో ప్రయాణిస్తున్న భక్తులు, భద్రతా సిబ్బంది బస్సులోని వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి:

బియ్యం గోదాములో అగ్ని ప్రమాదం

Intro:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటి పురపాలికలు రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ సస్పెండ్ అయిన అజ్మతుల్లా పై మంగళవారం గుంతకల్ నగరపాలక కమిషనర్ చంద్రమౌళి ఈశ్వర్ రెడ్డి ఇ విచారణ చేపట్టారు రెండేళ్ల కిందట రాయచోటి పురపాలికలు రెవిన్యూ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్న గృహ నిర్మాణాల అనుమతుల విషయంలో వారి అక్క అవకతవకలకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలింది నీటి టాక్స్ వసూల్ లోనూ అవినీతికి పాల్పడి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అన్న అభియోగంతో ఆయనను 2016 లోనే ప్రభుత్వం సస్పెండ్ చేసింది అయితే అను ఎలాంటి తప్పు చేయలేదని అభియోగాలపై సమగ్ర వివరణ ఇవ్వడంతో పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ మరోసారి విచారణకు ఆదేశించారు ఈ నేపథ్యంలో మంగళవారం స్థానిక పురపాలక కార్యాలయం లో కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి విచారణ కొనసాగించాలని పనిచేసిన సమయంలో లో రికార్డులు నిర్వహణ బిల్లులు వసూళ్లలో తేడాలను గుర్తించారు అజ్మతుల్లా ను ప్రత్యేకంగా విచారించారు అక్రమాలపై తగు నివేదికను పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ కు సమర్పిస్తామని చంద్రమౌళి రెడ్డి విలేకరులతో పేర్కొన్నారు

Body:బైట్ చంద్రమౌళీశ్వర రెడ్డి విచారణాధికారి

Conclusion:బైట్ చంద్రమౌళీశ్వర రెడ్డి విచారణాధికారి
Last Updated : May 14, 2019, 7:25 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.