ETV Bharat / state

రైస్​ పుల్లింగ్​ పేరుతో మోసం.. ఐదుగురి అరెస్టు - తిరుపతిలో రైస్​ పుల్లింగ్​ మోసాల్లో ఇద్దరు లెక్టరర్లు అరెస్ట్

తిరుపతిలో రైస్ పుల్లింగ్, దొంగతనాలు,​ మోసాలు చేస్తున్న ​ఐదుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిలో ఇద్దరు లెక్చరర్లు ఉన్నారు. వీరి వద్ద నుంచి మొత్తం రూ.49 లక్షలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.

రైస్​ పుల్లింగ్​ మోసాల్లో ఇద్దరు లెక్టరర్లు అరెస్ట్

author img

By

Published : Dec 12, 2019, 10:39 PM IST

రైస్​ పుల్లింగ్​ పేరుతో మోసం.. ఐదుగురి అరెస్టు

రైస్ పుల్లింగ్, దొంగతనాలు, ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురిని తిరుపతి అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రైస్ పుల్లింగ్ మోసాలకు పాల్పడుతున్న వారిలో ఇద్దరు ఐఐటీ ఫౌండేషన్​ సంస్థల్లో చెప్పే లెక్చరర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ.32 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ గజరావు భూపాల్​ తెలిపారు. ప్రజలు రైస్ పుల్లింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇతర దొంగతనాల కేసుల్లో ముగ్గురి వద్ద నుంచి 223 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్న ఎస్పీ... మొత్తం 4 కేసుల్లోనూ కలిపి రూ.49 లక్షల రూపాయలు, విలువైన నగదును, బంగారాన్ని రికవరీ చేసినట్లు వివరించారు.

ఇదీ చదవండి:

రైస్ పుల్లింగ్ పేరుతో రూ.59 లక్షలు స్వాహా..!

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.