ETV Bharat / state

తిరుపతి అర్బన్ ఎస్పీగా ఆవుల రమేష్ రెడ్డి నియామకం

author img

By

Published : Feb 1, 2020, 8:19 AM IST

తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీగా ఆవుల రమేష్​రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఉన్న ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్​ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీగా ఆవుల రమేష్ రెడ్డి నియామకం
తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీగా ఆవుల రమేష్ రెడ్డి నియామకం

.

.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.