ETV Bharat / state

అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. అందులోచూస్తే..! - గాజులపల్లెలో రోడ్డుప్రమాదం

ఓ కారు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసికెళ్లిన ఘటన చిత్తూరు గాజులపల్లెలో జరిగింది. కారులో చూడగా... అందులో ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి.

కారులో ఎర్రచందనం దుంగ
author img

By

Published : Nov 23, 2019, 1:00 PM IST

అదుపుతప్పిన కారు..అందులో ఎర్రచందనం దుంగలు

చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం పరిధిలోని గాజులపల్లెలో టీఎన్ 07ap2190 నెంబర్ గల కారు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ఎవరికైనా గాయాలయ్యాయా అని స్థానికులు దగ్గరికి వెళ్లగానే డ్రైవర్ కారును వదిలి పరారయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తవనంపల్లి పోలీసులు కారును పరిశీలించగా.. అందులో ఆరు ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. కారు, దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి.అట్టహాసంగా ప్రారంభమైన 'నిడ్జమ్‌-2019'

Intro:చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం పరిధిలోని గాజులపల్లె సర్కిళ్లకు వెళ్లే మార్గమధ్యంలో టిఎన్ 07ap2190 నెంబర్ గల హోండా వర్ణ నలుపు కారు మలుపులో అదుపు తప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది దీంతో కారులోని చోదకులు కారును వదిలి పరారయ్యారు స్థానికులు కారును గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు తవనంపల్లి పోలీసులు కారును పరిశీలించగా అందులో ఆరు ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి కారును దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు Body:s.gurunathConclusion:puthalapattu
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.