ETV Bharat / state

''జనసేన నాయకుడు జగనన్నకు నమస్తే..!'' - ''జనసేన నాయకుడు జగనన్నకు నమస్తే..!''

జనసేన నాయకుడు జగన్ ఏంటి అని వెంటనే అనుకోకండి. అసలు విషయం తెలుసుకోండి. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. మహిళా సంఘాల సభ్యులతో పవన్ సమావేశమైన సందర్భంలో ఓ మహిళ తడబాటు.. సభలో నవ్వులు పూయించింది. సభను ఉద్దేశించి మాట్లాడుతూ కంగారులో.. జనసేన నాయకుడు జగనన్నకు నమస్తే.. అని ఆ మహిళ అనగానే అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఈ సంఘటనను పవన్ కూడా సరదాగా తీసుకున్నారు.

pawan kalyan
pawan kalyan
author img

By

Published : Dec 5, 2019, 1:44 PM IST

''జనసేన నాయకుడు జగనన్నకు నమస్తే..!''

''జనసేన నాయకుడు జగనన్నకు నమస్తే..!''
Intro:Body:

''జనసేన నాయకుడు జగనన్నకు నమస్తే..!''

జనసేన నాయకుడు జగన్ ఏంటి అని వెంటనే తప్పుగా భావించకండి. అసలు విషయం తెలుసుకోండి. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. మహిళా సంఘాల సభ్యులతో పవన్ సమావేశమైన సందర్భంలో.. ఓ మహిళ పొరబాటు.. సభలో నవ్వులు పూయించింది. సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. కంగారులో.. జనసేన నాయకుడు జగనన్నకు నమస్తే.. అని ఆ మహిళ అనగానే అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఈ సంఘటనను పవన్ కూడా సరదాగా తీసుకున్నారు.

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.