ETV Bharat / state

ప్రేమను అడ్డుకుంటున్నారని... తల్లిదండ్రులనే బంధించింది...! - minior girl news in palamaneru

తన ప్రేమని అడ్డుకుంటున్నారని ఓ మైనర్ తన తల్లిదండ్రులనే గృహనిర్బంధం చేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరగ్గా.. పోలీసులు ఆమెను మహిళా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

ప్రేమని అడ్డుకున్నారని తల్లితండ్రులనే బంధించిన మైనర్ బాలిక
author img

By

Published : Oct 25, 2019, 5:03 PM IST

Updated : Oct 26, 2019, 12:55 AM IST

చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ మైనర్​ ... తన ప్రేమను అడ్డుకుంటున్నారని తల్లిదండ్రులనే ఇంట్లో నిర్బంధించింది. నాగలరాళ్లవీధికి చెందిన ఆమె తాను ప్రేమిస్తోన్న వ్యక్తి వచ్చే వరకూ తల్లిదండ్రులను వదిలిపెట్టనని గొడవ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వారిని విడిపించి.. బాధితురాలికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వారు ఎంత చెప్పినా... వినకపోవడం వల్ల మైనారిటీ పూర్తయ్యేవరకు ఆగాలని బాలికకు సూచించారు. అనంతరం ఆమెను మహిళా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

ప్రేమని అడ్డుకున్నారని తల్లితండ్రులనే బంధించిన మైనర్ బాలిక

చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ మైనర్​ ... తన ప్రేమను అడ్డుకుంటున్నారని తల్లిదండ్రులనే ఇంట్లో నిర్బంధించింది. నాగలరాళ్లవీధికి చెందిన ఆమె తాను ప్రేమిస్తోన్న వ్యక్తి వచ్చే వరకూ తల్లిదండ్రులను వదిలిపెట్టనని గొడవ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వారిని విడిపించి.. బాధితురాలికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వారు ఎంత చెప్పినా... వినకపోవడం వల్ల మైనారిటీ పూర్తయ్యేవరకు ఆగాలని బాలికకు సూచించారు. అనంతరం ఆమెను మహిళా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

ప్రేమని అడ్డుకున్నారని తల్లితండ్రులనే బంధించిన మైనర్ బాలిక

ఇదీచూడండి:

'తిరుపతిలో హైకోర్టు బెంచ్​ ఏర్పాటు చేయకపోతే ఉద్యమమే'

Intro:Body:

eenadu

Conclusion:
Last Updated : Oct 26, 2019, 12:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.