ETV Bharat / state

తిరుపతికి కేంద్ర ఆర్ధిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్ - N.K. Singh, chairman of the 15th Finance Commission of the central government and members of the Finance Commission are in tirumala latest news

తిరుమల శ్రీవారిని దర్శనార్థం కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్ధిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్, సంఘ సభ్యులు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త వారికి స్వాగతం పలికారు.

N.K. Singh, chairman of the 15th Finance Commission
తిరుపతికి కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్ధిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్
author img

By

Published : Dec 18, 2019, 7:53 PM IST

తిరుపతికి కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్ధిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్

తిరుమల శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్ధిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్, ఆర్థిక సంఘ సభ్యులకు ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త వారికి స్వాగతం పలికారు. వీరంతా.. ముందుగా తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుని, తిరుమల వెళ్ళి బసచేస్తారు. 19న ఉదయం శ్రీవారిని దర్శించుకుని తిరిగి రేణిగుంట విమానాశ్రయం నుంచి విజయవాడ వెళ్తారు.

ఇవీ చూడండి:

ఈ నెల 26న మూతపడనున్న శ్రీవారి ఆలయం

Intro:Body: Ap_tpt_39_18_kendra_prabhutwa_15va_aardhikasangham_av_ap10100

తిరుమల శ్రీవారిని దర్శనార్థం బుధవారం మద్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్టిక సంఘం ఛైర్మన్ ఎన్.కె.సింగ్ , ఆర్థికసంఘ సభ్యులకు ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ , ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త స్వాగతం పలికినవారిలో వున్నారు. ఛైర్మన్ వారితోపాటు సభ్యులు కూడా వచ్చారు. తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుని, తిరుమల వెళ్ళి బసచేస్తారు. 19న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు.
Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.