ETV Bharat / state

జాతీయస్థాయి క్రీడలకు మరోసారి వేదికైన తిరుపతి - national games in tirupati latest

జాతీయస్థాయి క్రీడా పోటీలకు తిరుపతి మరోసారి వేదికవుతోంది. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు... 17వ జాతీయ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్ పోటీలు తిరుపతిలో జరగనున్నాయి. 478 జిల్లాల నుంచి 5 వేల 300 మంది వర్ధమాన క్రీడాకారులు పాల్గొంటున్న వేడుకల నిర్వహణకు... చిత్తూరు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. క్రీడోత్సవాలను విజయవంతం చేసి, తిరుపతి ఖ్యాతిని ఘనంగా చాటుతామంటున్న చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తాతో ప్రత్యేక ముఖాముఖి.

nation-games-in-tirupati
author img

By

Published : Nov 21, 2019, 9:05 AM IST

జాతీయస్థాయి క్రీడలకు మరోసారి వేదికైన తిరుపతి

.

జాతీయస్థాయి క్రీడలకు మరోసారి వేదికైన తిరుపతి

.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.