చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలు సినిమా రంగపై ప్రేమానురాగాలు ఉన్నాయని ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి:శ్రీవారిని దర్శించుకున్నా భాజపా సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి