చిత్తూరు నగరం బాలాజీ కాలనీకి చెందిన ఫాతిమ, ఇబ్రహీం ఒకరినొకరు ప్రేమించుకున్నారు. యువకుడికి ఇది వరకే పెళ్లైందని ఆలస్యంగా గ్రహించిన అతణ్ని నిలదీసింది. తనని ప్రేమతో పేరుతో మోసగించడాన్ని... మనస్తాపంతో ఉరేసుకుని చనిపోయింది. తమ బిడ్డ చావుకు కారణమైన ఇబ్రహీంను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు బంధువులు పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేశారు. నిందితుడిని అరెస్టు చేస్తామని పోలీసులు హామీతో ధర్నా విరమించారు.
ఇవీ చదవండి