చిత్తూరు జిల్లా పెరుమలపల్లి వద్ద కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. చింతామణి నుంచి తిరుపతికి వస్తున్న బస్సు పెరుమలపల్లి సమీపంలోకి రాగానే అదుపుతప్పి... రోడ్డు పక్కన కొబ్బరి చెట్టును ఢీ కొట్టింది .ఈ ఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా.. ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:
దాడుల్లో పట్టుబడుతున్న ఎర్రచందనం దుంగలు... పారిపోతున్న స్మగ్లర్లు