పండ్లు, గింజలతో శ్రీవారికి కిరీటాలు - శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఉత్సవమూర్తులకు మధ్యాహ్నం రెండు గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందు కోసం ఎండు ఫలాలు, గింజలు, వట్టివేరుతో మాలలను కిరీటాలను తయారు చేశారు. దేశ, విదేశాల నుంచి తీసుకువచ్చిన పండ్లను స్వామివారికి నైవేద్యంగా సమర్పించనున్నారు. స్నపన తిరుమంజనానికి చేస్తున్న ఏర్పాట్లను మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు.
ప్లాస్టిక్ వాడకనికి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఈనాడు- ఈటీవీ ఆద్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణము లోని గౌతమి జూనియర్ కళాశాలలోని విద్యార్థులచేత ర్యాలీ నిర్వహించారు.ప్లాస్టిక్ ను నిషేసిద్ధం పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ కలశాల లో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల జరుగు అనర్ధాలను వివరించారు.