ETV Bharat / state

కొత్త ప్రభుత్వ పథకాలేంటీ... అమెరికా విద్యార్థుల ఆరా - cry organisation

చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో అమెరికా విద్యార్థులు పర్యటించారు. పల్లెల్లో అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆర్కాన్సాస్ వర్సిటీ విద్యార్థులు
author img

By

Published : May 31, 2019, 11:43 AM IST

ఆర్కాన్సాస్ వర్సిటీ విద్యార్థులు

చిత్తూరు జిల్లాలో ఆర్కాన్సాస్ వర్సిటీ విద్యార్థులు పర్యటించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల గురించి తెలుసుకున్నారు. తంబళ్ళపల్లె ప్రాంతంలో బాలికలు, మహిళలు, చిన్నారులు, గర్భిణులు, బాలింత, యువతుల సంరక్షణ, విద్య, వైద్యం, రక్షణ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా... బడుగు బలహీనవర్గాలపై వివక్ష... అసమానతల వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భారతీయ సంప్రదాయాలు... గ్రామీణ కళల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. కళాకారులతో కలిసి నృత్యం చేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే పథకాల గురించి తెలుసుకున్నారు.

అమెరికా విద్యార్థులతో... తంబళ్లపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అమెరికాలోని ఆర్కాన్సాస్ వర్సిటీ విద్యార్థులు ప్రతి ఏటా క్షేత్రస్థాయి పర్యటనకు వస్తారని... తుమ్మలపల్లి పోర్ట్, బెంగళూరుకు చెందిన బాలల హక్కుల స్వచ్ఛంద సంస్థల బాధ్యులు తెలిపారు.

ఇదీ చదవండీ...

అందాల కైలాసగిరి.. ఆనందాల లోగిలి

Intro:

Body:ap_tpt_77_30_American students_avb_c13_pakage

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.