లింగంనేని ఎస్టేట్ నుంచి చంద్రబాబు తక్షణం ఖాళీ చేయాలని వైకాపా నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి సూచించారు. వైఎస్ హయాంలో కట్టారనే వ్యాఖ్యలతో తప్పించుకోలేరన్నారు. ట్విట్టర్ వేదికగా విజయ సాయిరెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. నదీగర్భంలోని అక్రమ నిర్మాణమైన ఆ భవనాన్ని కూల్చడం తప్ప మరో పరిష్కారం లేదని తెలిపారు. ప్రజావేదిక అనేది రేకుల షెడ్డులా కనిపిస్తోందని చెప్పారు. సినిమా సెట్టింగుల్లో వాడే పీవోపీనే ఎక్కువ వాడినట్లు కనిపిస్తోందని తెలిపారు. రూ.కోటి ఖర్చయ్యే నిర్మాణానికి రూ.9 కోట్లు ఖర్చు చూపించారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో కట్టినవన్నీ ఇలాగే ఉంటాయి అనిపిస్తోందన్నారు. ప్రజావేదిక కూల్చివేత చూసేందుకు అనేకమంది ప్రజలు వచ్చారని గుర్తు చేశారు. వారికున్న అవగాహన కూడా తెదేపా నేతలకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు సేకరించారని ప్రజలు అంటున్నార, ప్రజావేదికను ఆ భూముల్లోనే కడితే బాగుండేదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారని విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అలా చేస్తే ప్రజాధనం వృథా అయ్యుండేది కాదు కదా అని ప్రశ్నించారు.
"చంద్రబాబు ఇల్లు కూల్చక తప్పదు" - vijayasai reddy comments on chandrababu naidu
తెదేపా అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు అక్రమ కట్టమేనని రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఆరోపించారు. ఆ ఇంటిని కూల్చక తప్పదని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
లింగంనేని ఎస్టేట్ నుంచి చంద్రబాబు తక్షణం ఖాళీ చేయాలని వైకాపా నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి సూచించారు. వైఎస్ హయాంలో కట్టారనే వ్యాఖ్యలతో తప్పించుకోలేరన్నారు. ట్విట్టర్ వేదికగా విజయ సాయిరెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. నదీగర్భంలోని అక్రమ నిర్మాణమైన ఆ భవనాన్ని కూల్చడం తప్ప మరో పరిష్కారం లేదని తెలిపారు. ప్రజావేదిక అనేది రేకుల షెడ్డులా కనిపిస్తోందని చెప్పారు. సినిమా సెట్టింగుల్లో వాడే పీవోపీనే ఎక్కువ వాడినట్లు కనిపిస్తోందని తెలిపారు. రూ.కోటి ఖర్చయ్యే నిర్మాణానికి రూ.9 కోట్లు ఖర్చు చూపించారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో కట్టినవన్నీ ఇలాగే ఉంటాయి అనిపిస్తోందన్నారు. ప్రజావేదిక కూల్చివేత చూసేందుకు అనేకమంది ప్రజలు వచ్చారని గుర్తు చేశారు. వారికున్న అవగాహన కూడా తెదేపా నేతలకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు సేకరించారని ప్రజలు అంటున్నార, ప్రజావేదికను ఆ భూముల్లోనే కడితే బాగుండేదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారని విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అలా చేస్తే ప్రజాధనం వృథా అయ్యుండేది కాదు కదా అని ప్రశ్నించారు.
Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి గ్రామంలో రోటరీ క్లబ్ ఉచిత కంటి ఆపరేషన్ వైద్య శిబిరం.
కంటి పరీక్షలు ఆపరేషన్లు పేదవారికి పూర్తిగా ఆరోగ్య సేవా కార్యక్రమం పిల్లలు, పెద్దలు మరియు వృద్ధులకు అందరికీ కంటి సంబంధిత సమస్య నిపుణులచే ఉచిత కంటి పరీక్ష నిర్వహించారు.
శిబిరంలో కంటి ఆపరేషన్ రోటరీ క్లబ్ ధర్మవరం midtown వారి సహకారంతో బెంగళూరుకు తీసుకెళ్లి శంకర కంటి ఆసుపత్రి నందు ఉచితంగా అన్ని జిల్లాల వారికి కంటి ఆపరేషన్లు నిర్వహించి కంటి నిపుణుల సలహాలతో కళ్ళల్లో ఉచిత లెన్స్ కూడా అమర్చబడిన ఆపరేషన్ కొరకు వెళ్లిన వారికి బెంగుళూరు లో భోజనం మరియు వసతి ఇతర సౌకర్యాలు కల్పించి ఆపరేషన్ అయిన తర్వాత రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వారి బస్సులోనే తిరిగి వారిని స్వగ్రామము నాకు వదిలి వెళ్తారు.
Conclusion:R.Ganesh
RPD (ATP)
cell:9440130913