ETV Bharat / state

ముందు ఇడుపులపాయ అక్రమాలపై చర్యలు తీసుకోండి: వర్ల

వైకాపా, తెదేపా నేతల మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. విజయసాయిరెడ్డి ట్వీట్‌కు వర్ల రామయ్య ప్రతి ట్వీట్ చేశారు.

వైకాపా, తెదేపా నేతల మధ్య ట్వీట్ వార్
author img

By

Published : Jun 27, 2019, 4:36 PM IST

వైకాపా కీలక నేత విజయ సాయిరెడ్డి ట్వీట్‌కు తెదేపా సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ప్రతి ట్వీట్ చేశారు. నీతి ఉన్నవాళ్లు ప్రక్షాళనను తమ ఇంటినుంచే మొదలు పెడతారని హితబోధ చేశారు. తొలుత ఇడుపులపాయ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావేదిక వద్దకు వచ్చిన ప్రజలు ఏమనుకున్నారో మీరు వినలేదన్న వర్ల... వైకాపాకు అధికారం ఇచ్చి తప్పు చేశామా అనే సందిగ్ధంలో పడ్డారని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... "చంద్రబాబు ఇల్లు కూల్చక తప్పదు"

Bilaspur (Chhattisgarh), Jun 26 (ANI): Bilaspur Collector brought joy to jail inmate's daughter's life by sending her to school. Her father is in the jail and her mother is no more so she was being taken care there. She is admitted to a school by Bilaspur Collector Sanjay Alang, jail administration and local administration. Children, of inmates of Bilaspur Central Jail, residing in the jail premises have now been admitted to schools. While speaking to media personnel, Bilaspur Collector Sanjay Alang said, "We were on annual inspection to the jail. We saw her and inquired about her. Her father is lodged there, she didn't have a mother so she was being taken care there. We're trying to give all children like her a better future with help of various organisations."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.