ETV Bharat / state

'పోలవరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చును చెల్లించండి' - funds

కేంద్రx నుంచి పోలవరం ప్రాజెక్టుకు నిధులు సాధించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ప్రభుత్వం పెట్టిన ఖర్చును చెల్లించాలని విజ్ఞప్తి చేస్తూ.. నివేదిక పంపించింది.

పోలవరం
author img

By

Published : Jun 13, 2019, 5:33 PM IST

Updated : Jun 13, 2019, 6:14 PM IST

పోలవరానికి చేసిన ఖర్చులను వెనక్కి ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై అనుమతి కోసం జలవనరుల శాఖ దస్త్రాన్ని.. ఆర్థికశాఖకు పంపింది. ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి ఆమోదం తర్వాతే నిధుల విడుదలకు అవకాశం ఉంటుంది. అనుమతి వస్తే దస్త్రాన్ని జలవనరుల శాఖ నాబార్డుకు పంపనుంది. ఇదే సందర్భంలో.. స్టాప్ వర్క్ ఉత్తర్వుల శాశ్వత నిలుపుదలపైనా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర అటవీ పర్యావరణశాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో దస్త్రం ఉన్నట్లు వెల్లడించింది.

Intro:నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ని మేనకూరు. నాయుడుపేట. దొరవారిసతరం మండలాల్లోని నాలుగు బాలికల వసతి గృహాలలో కొత్తగా ప్రవేశాలు నిలిపేయడంతో విద్యార్థులు తలిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల పాటుగా వసతి గృహాల తలుపులకు బోర్డులు కట్టి ప్రవేశాలకు చేసుకోవడం లేదు నాయుడుపేటలోని రెండు బాలికల వసతి గృహాలకు విద్యార్థులు తాకిడి అధికంగా ఉండటంతో వచ్చి తిరిగి వెళ్లి పోతున్నారు.

Body:జిల్లాలోని 10 నుంచి 15 వసతి గృహాలలో ప్రవేశాలు ఆపేశారు.ఒక్కోచోట 60మంది చేరే అవకాశం ఉంది. ఈ వసతి గృహాలలో 150 మంది వరకూ ఉన్నారు. దీంతో కొత్త వారికి అవకాశం లేకుండా చేశారు. ఈ ఏడాది చేరాలనుకునే వారికి అవకాశం లేకుండా పోయింది. ఉన్న త పాఠశాలలు వసతి గృహాలు ఆనుకుని ఉన్న చోట చేర్చాల్లన్న ఆశ తలిదండ్రులలో ఉంటుంది. ప్రవేశాలు లేక పెద్దలు తిరుగుముఖం పడుౠ.ప్రవేశాలకు ఉన్న తాధికారులు అవకాశం కలిపించాలని తలిదండ్రులు అంటున్నారు. కొత్త వారికి ప్రవేశం లేదని ade లక్ష్మీ అన్నారు.
బైట్ లు.1విజయకుమార్2 asw లక్ష్మీ.3 మీనాక్షి.

Conclusion:
Last Updated : Jun 13, 2019, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.