ETV Bharat / state

సీఎం జగన్​తో మేజర్ జనరల్ భేటీ - మేజర్ జనరల్ శ్రీనివాసరావు

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డితో ఇండియన్‌ ఆర్మీ ఏపీ, తెలంగాణ సబ్‌ ఏరియా జనరల్‌ అధికారి శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ఏపీలో భారత సైన్యం సబ్ కంటోన్మెంట్ ఏర్పాటుపై చర్చించారు.

సీఎం జగన్​తో మేజర్ జనరల్ శ్రీనివాసరావు భేటీ
author img

By

Published : Jul 18, 2019, 7:57 PM IST

సీఎం జగన్​తో మేజర్ జనరల్ శ్రీనివాసరావు భేటీ

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని ఇండియన్‌ ఆర్మీ ఏపీ, తెలంగాణ సబ్‌ ఏరియా జనరల్‌ అధికారి కలిశారు. జగన్​తో మర్యాద పూర్వకంగా సమావేశమైన మేజర్ జనరల్ శ్రీనివాసరావు... ఏపీలో భారత సైన్యం సబ్ కంటోన్మెంట్ ఏర్పాటుపై చర్చించారు.

ఇదీ చదవండీ... పులివెందుల పంచాయితీలు అమరావతిలో కుదరవు: చంద్రబాబు

Intro:విజయనగరం జిల్లా సాలూరు రూరల్ పరిధిలో ఉన్న అన్ని గిరిజన గ్రామాల్లో ఆకస్మికంగా వాతావరణంలో మార్పు వచ్చి భారీ వర్షం రెండు గంటల నుండి ఆగకుండా పడుతుంది ఈ వర్షాన్ని చూసి రైతులు సంతోషం పట్టలేక పోతున్నాం

Body:y

Conclusion:h
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.