చంద్రబాబు ఎందులో ఆదర్శమని ముఖ్యమంత్రి జగన్ అడగటమేంటో అర్థం కావట్లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్లో మండిపడ్డారు. నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థలను గట్టెక్కించి ఆదర్శంగా నిలిచారన్నారు. డిస్కంలకు 6,600 రూపాయలు బకాయిపెట్టి సంస్థలను దివాళా తీయించిన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డిదని ఎద్దేవా చేశారు.
-
.@ysjagan గారూ! ఎందులో ఆదర్శం అని చంద్రబాబుగారిని మీరు అడిగారంటే అది మీ అజ్ఞానమో, అమాయకత్వమో అర్థంకాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో, దేశంలో మొదటిసారిగా విద్యుత్ సంస్కరణలను చేపట్టి నష్టాల్లో ఉన్న సంస్థలను గట్టెక్కించి ఆదర్శంగా నిలిచారు చంద్రబాబుగారు. pic.twitter.com/YbGJty3uGi
— Lokesh Nara (@naralokesh) July 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@ysjagan గారూ! ఎందులో ఆదర్శం అని చంద్రబాబుగారిని మీరు అడిగారంటే అది మీ అజ్ఞానమో, అమాయకత్వమో అర్థంకాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో, దేశంలో మొదటిసారిగా విద్యుత్ సంస్కరణలను చేపట్టి నష్టాల్లో ఉన్న సంస్థలను గట్టెక్కించి ఆదర్శంగా నిలిచారు చంద్రబాబుగారు. pic.twitter.com/YbGJty3uGi
— Lokesh Nara (@naralokesh) July 20, 2019.@ysjagan గారూ! ఎందులో ఆదర్శం అని చంద్రబాబుగారిని మీరు అడిగారంటే అది మీ అజ్ఞానమో, అమాయకత్వమో అర్థంకాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో, దేశంలో మొదటిసారిగా విద్యుత్ సంస్కరణలను చేపట్టి నష్టాల్లో ఉన్న సంస్థలను గట్టెక్కించి ఆదర్శంగా నిలిచారు చంద్రబాబుగారు. pic.twitter.com/YbGJty3uGi
— Lokesh Nara (@naralokesh) July 20, 2019
-
చంద్రబాబుగారి కష్టాన్నే మీ నాయనగారు ఉచిత విద్యుత్తు అంటూ సోకుచేసుకున్నారు. అంతేకాదు 2009 ఎన్నికలకి ముందు యూనిట్ విద్యుత్తును రూ.16కి కొనిపించి డిస్కంలకు రూ.6,600 కోట్లు బకాయి పెట్టి సంస్థలను దివాళా తీయించిన ఘనత మీ నాయనగారిదే.
— Lokesh Nara (@naralokesh) July 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">చంద్రబాబుగారి కష్టాన్నే మీ నాయనగారు ఉచిత విద్యుత్తు అంటూ సోకుచేసుకున్నారు. అంతేకాదు 2009 ఎన్నికలకి ముందు యూనిట్ విద్యుత్తును రూ.16కి కొనిపించి డిస్కంలకు రూ.6,600 కోట్లు బకాయి పెట్టి సంస్థలను దివాళా తీయించిన ఘనత మీ నాయనగారిదే.
— Lokesh Nara (@naralokesh) July 20, 2019చంద్రబాబుగారి కష్టాన్నే మీ నాయనగారు ఉచిత విద్యుత్తు అంటూ సోకుచేసుకున్నారు. అంతేకాదు 2009 ఎన్నికలకి ముందు యూనిట్ విద్యుత్తును రూ.16కి కొనిపించి డిస్కంలకు రూ.6,600 కోట్లు బకాయి పెట్టి సంస్థలను దివాళా తీయించిన ఘనత మీ నాయనగారిదే.
— Lokesh Nara (@naralokesh) July 20, 2019
ఇవీ చదవండి..