ETV Bharat / state

కాళేశ్వరం ప్రాజెక్ట్​ ప్రారంభానికి ముఖ్య అతిథిగా జగన్​ - CHIEF GUEST JAGAN FOR KALESHWARAM OPENING

తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారైంది. అట్టహాసంగా నిర్వహించనున్న ఈ బృహత్కార్యానికి సీఎం జగన్మోహన్​రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని తెలంగాణ సీఎం కేసీఆర్​ నిర్ణయించారు.

జగన్​తో కేసీఆర్
author img

By

Published : Jun 12, 2019, 4:27 PM IST

Updated : Jun 12, 2019, 5:00 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆరే స్వయంగా విజయవాడకు వచ్చి జగన్‌ను ఆహ్వానించనున్నారు. ముందు నుంచి జగన్​తో కేసీఆర్​ స్నేహపూర్వకంగానే ఉంటున్నారు. జగన్​ ప్రమాణస్వీకారానికీ కేసీఆర్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇవీ చూడండి: సభాపతి పదవి కోసం తమ్మినేని సీతారాం నామినేషన్​ దాఖలు

Intro:hyd_tg_42_12_inter_students_missing_av_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:వారిద్దరూ స్నేహితులు ఒకే కళాశాలలో చదువుతున్నారు నిన్న ఉదయం కళాశాల కలిసి వెళ్లి తిరిగి రాలేదు దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో తో పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు చెందిన ప్రశాంతి గాయత్రీ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు నిన్న ఉదయం ఇంటి వద్ద కళాశాలకు అని చెప్పి వెళ్లారు సాయంత్రం అయినా ఇంటికి రాలేదు దీంతో తల్లిదండ్రులు తెలిసిన వారి వద్ద బంధువుల వద్ద వెతికినా ఫలితం కనిపించలేదు దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు

Conclusion:ఇద్దరు స్నేహితులు ఎక్కడికి వెళ్లారు తెలియక వారి తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు
Last Updated : Jun 12, 2019, 5:00 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.