ETV Bharat / state

జగన్ ఆహ్వానంపై ఆలోచిస్తాం: తెదేపా ముఖ్యనేత

తెదేపా అధినేత చంద్రబాబే మళ్లీ శాసన సభాపక్ష నేతగా ఉండాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లాలా... వద్దా... అనే అంశంపై ఆలోచిస్తామని చెప్పారు.

గోరంట్ల బుచ్చయ్యచౌదరి
author img

By

Published : May 29, 2019, 12:30 PM IST

Updated : May 29, 2019, 12:56 PM IST

చంద్రబాబే శాసన సభాపక్ష నేతగా ఉండాలని తెదేపా ముఖ్యనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయ పడ్డారు. ఆయన ముందుంటేనే పార్టీ నేతలకు ధైర్యముంటుందని పేర్కొన్నారు. పార్టీ ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవాలన్న గోరంట్ల.. సాంకేతికత కొంపముంచిందా, నేల విడిచి సాము చేశామా అనేది విశ్లేషించుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాను గతంలోనే పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశానన్న బుచ్చయ్య చౌదరి... అప్పుడు తన మాటలు పట్టించుకోలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా కులాల ప్రస్తావన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ బాగు కోసం సూచనలు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇంటికొచ్చి జగన్‌ ఆహ్వానిస్తే బాగుండేదన్నారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై ఆలోచిస్తామని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

గోరంట్ల బుచ్చయ్యచౌదరి

ఇదీ చదవండీ... కీలకమైన పదవుల్లో సమర్థులైన అధికారులు..!?

Bengaluru, May 28 (ANI): While speaking on state Cabinet reshuffle, Karnataka Congress MLA Ajay Singh said that he is also an aspirant and he left the decision on party's high command to whom they want to give the position. "I'm also an aspirant. It's left to the party seniors and high command to whom they want to accommodate," said Singh. Ajay Singh, who is son of former chief minister Dharam Singh added, "The first choice is that you need to continue the government which will complete one year in coming days, party is always first."
Last Updated : May 29, 2019, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.