ETV Bharat / state

హోదా సాధిస్తారనే ఓటేశారు... చేసి చూపించండి: చంద్రబాబు - jagan

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య వాడీవేడి చర్చ జరుగింది. ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధి లేకనే తీసుకురాలేక పోయారని గత ప్రభుత్వంపై సీఎం జగన్​ విమర్శలు చేశారు. స్పందించిన చంద్రబాబు... సాధిస్తారనే జనం ఓటేశారని... చేతల్లో చేసి చూపించాలని సవాల్ చేశారు.

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చ
author img

By

Published : Jun 18, 2019, 3:02 PM IST

Updated : Jun 18, 2019, 3:40 PM IST

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సీఎం జగన్​, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఐదేళ్లు ప్రత్యేక హోదాని పక్కన పెట్టేయడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగాలు తీసిందని విమర్శించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం 29 సార్లు దిల్లీ వెళ్లానని చంద్రబాబు గుర్తు చేశారు. నాటి ప్రధాని మన్మోహన్​సింగ్​ ఇచ్చిన హామీ గురించి ఎన్నోసార్లు గుర్తు చేసిన మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. రాజకీయంగా నష్టపోయినా... రాష్ట్రాభివృద్ధి కోసం పోరాడాని చంద్రబాబు పేర్కొన్నారు. తన పట్టుదల వల్లే తెలంగాణలోని ముంపు మండలాలు ఏపీలో కలిపారని స్పష్టం చేశారు. తర్వాత మాట్లాడిన సీఎం జగన్‌... ముంపు మండలాల స్ఫూర్తితోనే ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. ప్రణాళిక సంఘం రద్దు కాకముందే ఒత్తిడి పెంచి ఉంటే.. హోదా అప్పుడే వచ్చి ఉండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధి లేకనే చాలా నెలలపాటు దాని గురించే మర్చిపోయారు ఆరోపించారు.

ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చ

ఇదీ చదవండి.. కేజీ వద్దు హోదానే కావాలి: అసెంబీల్లో సీఎం జగన్

Intro:ap_tpg_81_14_vruddulaasramesobu_ab_c14shalemu Brussels kastam kovvali

Body:ఆయన సాధారణ దర్జీ కష్టపడి పని చేయడం ద్వారా ఆర్థికంగా ఆయన స్థిరపడ్డారు. అక్కడితో ఆగలేదు తనవంతు కృషిగా ఏదో చేయాలనే లక్ష్యంతో వృద్ధాశ్రమాన్ని నెలకొల్పారు బయటనుంచి దాతలు సహకారం తీసుకోకుండానే ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు దెందులూరు మండల కొవ్వాలి గ్రామానికి చెందిన బూసి యేసేబు దర్జీగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం వ్యవసాయంలో రాణించారు అక్కడితో ఆగకుండా చేపల చేపల చెరువులు సాగు ద్వారా ఆర్థికంగా స్థిరపడ్డారు దీనితో ఆయన మదిలో వృద్ధుల ఆశ్రమం ఏర్పాటు చేయాలని తలంపు వచ్చింది అంతకుముందు గ్రామంలోని వృద్ధులకు నెలకు 10 కేజీల బియ్యం 300 రూపాయల ఆర్థిక సహాయం అందించేవారు అవి వారికి చేరడం లేదని క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తెలుసుకున్న ఆయన వృద్ధుల ఆశ్రమం ఏర్పాటు చేసి నేరుగా అక్కడ వారికి సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించుకున్నారు వెంటనే గ్రామానికి సమీపంలో రహదారి పక్కన స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ షెడ్లు నిర్మించారు పది మందితో మొదలైన ఆశ్రమం ప్రస్తుతం 30 మంది వరకు చేరింది కులమతాలకు సంబంధం లేకుండా ఇక్కడ ఆశ్రమం కల్పిస్తున్నారు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం అల్పాహారం రాత్రికి భోజనం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు వైద్య సేవలు కూడా ఈ రోజు అందేలా చూస్తున్నారు రు దాదాపు 60 లక్షల తో శాశ్వత భవనాన్ని నిర్మించారు వంద మంది వరకు ఆశ్రయం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇస్తానన్న స్వచ్ఛందంగా తిరస్కరిస్తున్నారు వీరికి నెలకు సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఆ మొత్తాన్ని ఆయనే సర్దుబాటు చేస్తున్నారు రు పరలోక రాజ్యములో లో కావాలనే కాంక్షతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు

Conclusion:
Last Updated : Jun 18, 2019, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.