ETV Bharat / state

ఏపీ గవర్నర్​కు అభినందనలు: ఉపరాష్ట్రపతి - bishwa bhushan harichandran

రాష్ట్ర నూతన గవర్నర్​గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు.

బిశ్వభూషణ్ హరిచందన్‌కు అభినందనలు: ఉపరాష్ట్రపతి
author img

By

Published : Jul 16, 2019, 9:11 PM IST

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. బిశ్వభూషణ్ హరిచందన్‌ తనకు మిత్రుడన్న ఉపరాష్ట్రపతి... న్యాయవాదిగా, కవిగా, మంత్రిగా తనకు సుపరిచితుడని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. హరిచందన్‌ ఏపీ గవర్నర్ కావడం ఆనందంగా ఉందన్నారు.

Deputy President Venkaiah Naidu Greets New Governor of AP
బిశ్వభూషణ్ హరిచందన్‌కు అభినందనలు: ఉపరాష్ట్రపతి

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. బిశ్వభూషణ్ హరిచందన్‌ తనకు మిత్రుడన్న ఉపరాష్ట్రపతి... న్యాయవాదిగా, కవిగా, మంత్రిగా తనకు సుపరిచితుడని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. హరిచందన్‌ ఏపీ గవర్నర్ కావడం ఆనందంగా ఉందన్నారు.

Deputy President Venkaiah Naidu Greets New Governor of AP
బిశ్వభూషణ్ హరిచందన్‌కు అభినందనలు: ఉపరాష్ట్రపతి

ఇదీ చదవండీ...

అక్రమ కట్టడానికి అనుమతి ఎలా ఇచ్చారు..?

Intro:అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్ లో దివ్య 22 అనే విద్యార్థిని ఉరేసుకొని మృతి చెందింది ఎం కామ్ చదివిన దివ్య ఉన్నత చదువులు చదవాలని తల్లిదండ్రులను కోరింది దివ్య తండ్రి రామాంజనేయులు చేనేత మగ్గం మేస్త్రి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు దివ్య ఉన్నత చదువుల కోసం ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పై చదువులు చదివించలేని అని చెప్పాడు కలత చెందిన దివ్య ఇంటిలో ఉరి వేసుకొని మృతి చెందింది ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు

Body:యువతి ఆత్మహత్య

Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.