ETV Bharat / state

ఈ ఏడాది మహానాడు వాయిదా.. - cm_meeting_with_party_leaders

ఎన్టీఆర్​ జయంతి సందర్బంగా తెదేపా ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించుకునే మహానాడు వాయిదా పడింది. మహానాడు స్థానంలో ఎన్టీఆర్​ జయంతిని గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది.

తన నివాసంలో పార్టీ నేతలతో సీఎం సమావేశం
author img

By

Published : May 14, 2019, 12:10 PM IST

Updated : May 14, 2019, 5:22 PM IST

ఈ ఎడాది మహానాడు వాయిదా వేయాలని తెదేపా నిర్ణయించింది. కేబినేట్​ భేటీకి ముందు నేతలతో సమావేశమైన చంద్రబాబు మహానాడు నిర్వహణపై చర్చించారు. పలువురు నేతలు ఎన్నికల ఫలితాలకు, మహానాడు తేదీలకు సమయం సరిపోదని అభిప్రాయపడ్డారు. దీంతో మహానాడు వాయిదా వేయాలని నిర్ణయించారు. అయితే మహానాడు స్థానంలో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని నేతలందరూ సూచించారు. గతంలో వివిధ సందర్భాల్లో మహానాడు నిర్వహించలేదని... 1985, 1991, 1996లో అధికారంలో ఉన్నా మహానాడు నిర్వహించలేదని నేతలు తెలిపారు. ఎన్టీఆర్ జయంతి రోజున గ్రామగ్రామాన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

Intro:Ap_Vsp_36_15_Vasavi_jannamma deenam_Av_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా చోడవరంలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో వాసవీ జన్మదిన మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయాన్నే అమ్మ వారికి ప్రత్యేక పూజలు జరిపి వెండి వస్రాలు ధరింపచేశారు. 108 కలశాలతో పూజ చేశారు. అన్నసమారాధన నిర్వహించి తిరువీధి ఉత్సవం జరిపారు.

Body:చోడవరం

Conclusion:8008574732
Last Updated : May 14, 2019, 5:22 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.