ETV Bharat / state

భాజపా నేతల దేశభక్తి ఇదేనా?: చంద్రబాబు - gandhi

గాంధీజీని చంపినవారిని దేశభక్తులు అనడం విచారకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు
author img

By

Published : May 16, 2019, 8:24 PM IST

జాతిపిత మహాత్మాగాంధీని చంపినవారిని దేశభక్తులు అనడం విచారకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా భాజపా నేతల దేశభక్తి అర్థం అవుతుందని పేర్కొన్నారు. ఇలా మాట్లాడేవారిని సమర్ధించే మోదీ దేశభక్తి ఎలాంటిదో తెలుస్తోందని ధ్వజమెత్తారు.

  • It's depressing & disgusting to hear that those who killed the father of the nation Mahatma Gandhi are being hailed as great Patriots by BJP candidates. This speaks a lot about the nature of patriotism of not only BJP candidates but also @narendramodi, who supports such people.

    — N Chandrababu Naidu (@ncbn) May 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి...

'నన్నే జైలుకు పంపుతానని దీదీ బెదిరింపు'

Intro:AP_ONG_85_16_FOREST_MRUTHI_AVB_C7

యాంకర్: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లి సమీపం లోని అటవీ ప్రాంతానికి గుప్త నిధుల కోసం వెళ్లిన ముగ్గురిలో మృతి చెందిన ఒకరి మృత దేహాన్ని బయటకి తీసుకొచ్చారు. ఉదయం 8 గంటల నుండి గాలించి మధ్యాన్నానికి శివ కుమార్ మృత దేహాన్ని గుర్తించారు. మరో వ్యక్తి హనుమంత నాయక్ కోసం సాయంత్రం ఆరు గంటల వరకు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆతని కోసం రేపు గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు పొదిలి సిఐ మీరా సాహెబ్ తెలిపారు. అయితే ఇప్పటికే వారిలో కృష్ణా నాయక్ అనే వ్యక్తి బయటకు రావడం జరిగింది. అటవీ ప్రాంతం లో తాగేందుకు నీరు, తినుబండారాలు అయిపోవడం తోనే మృతి చెందారని తెలిసింది.

బైట్స్ : మీరా సాహెబ్. సిఐ పొదిలి.

కృష్ణా నాయక్ ముగ్గురిలో బయటకి వచ్చిన వ్యక్తి.

Body:అటవీ ప్రాంతం.

Conclusion:గాలింపు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.