ETV Bharat / state

కదిరి లక్ష్మీ నరసింహుని దర్శించుకున్న శారదా పీఠం ఉత్తరాధికారి

author img

By

Published : Dec 8, 2019, 2:11 PM IST

అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

visakha sradhaprrtam north  Peethadhipathi sri swathmandraswamy visits the kadiri laxmi narasimhaswamy temple at anantapur
విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న అధికారులు
కదిరి లక్ష్మీనరసింహుని దర్శించుకున్న శారదా పీఠం ఉత్తరాధికారి

రాయలసీమలోని ఆలయాల సందర్శనలో భాగంగా విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారికి స్వాత్మానందేంద్ర స్వామి అనంతపురం జిల్లా కదిరికి విచ్చేశారు. ఆలయ ఈవో, శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ,అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామీజీ శ్రీదేవి భూదేవి ప్రహ్లాద సమేత నరసింహుడి మూల విరాట్​కు ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజలకు విశాఖ శ్రీ శారదా పీఠం పట్ల ఉన్న భక్తి భావం సంతోషాన్ని కలిగిస్తోందని స్వామిజీ అన్నారు.

ఇదీ చూడండి:

ఈనెల 14న అనంతపురంలో 'లోక్ ఆదాలత్'

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      : అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_46_08_Sarada_Peethadhipathi_At_Temple_AVB_AP10004

Body:అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి దర్శించుకున్నారు. రాయలసీమ ఈ ప్రాంతంలోని ఆలయాల సందర్శన లో భాగంగా స్వాత్మానందేంద్ర స్వామి కదిరికి విచ్చేశారు. ఆలయ ఈవో అర్చకులు , విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి కి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామీజీ శ్రీదేవి భూదేవి ప్రహ్లాద సమేత నరసింహుడి మూల విరాట్ కు ప్రత్యేక పూజలు చేశారు. తరువాత అమృతవల్లి అమ్మవారికి స్వాత్మానందేంద్ర స్వామీజీ ప్రత్యేక పూజలు చేశారు. కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి వైకాపా నాయకులు స్వామీజీకి స్వాగతం పలికారు.సన్యాసం స్వీకరించిన తరువాత తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజలకువిశాఖ శ్రీ శారదా పీఠం పట్ల ఉన్న భక్తి భావం సంతోషాన్ని కలిగిస్తోందని స్వామిజీ అన్నారు.

Conclusion:బైట్
స్వాత్మానందేంద్ర స్వామి, విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.