ETV Bharat / state

'కదిరిలో పట్టపగలే చోరీ..13 తులాల బంగారం అపహరణ' - 'కదిరిలో పట్టపగలే చోరీ..13 తులాల బంగారం అపహరణ'

పట్టపగలే చోరీ జరిగిన ఘటన అనంతపురం జిల్లా కదిరిలో చోటుచేసుకుంది. 5 తులాల బంగారం, 13వేల రూపాయల నగదు ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు.

thief-chori-in-kadiri
కదిరిలో పట్టపగలే చోరీ
author img

By

Published : Dec 2, 2019, 11:52 PM IST

అనంతపురం జిల్లా కదిరిలో పట్టపగలే దొంగ రెచ్చిపోయాడు. పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ఉంటున్న కొటక్ మహేంద్ర బ్యాంక్ ఉద్యోగి బంగారు రాజు ఇంట్లో చోరీ జరిగింది. బంగారు రాజు విధులకు వెళ్లగా..ఆయన భార్య జ్యోతి, తల్లి బజార్ కి వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన దొంగ.. ఇంటి వెనక వైపున కిటికిని తొలగించి లోనికి చొరబడ్డాడు. బీరువా తలుపులు పగలగొట్టి ... 5 తులాల బంగారం, 13 వేల రూపాయల నగదు అపహరించుకు వెళ్లాడు. అంగడికి వెళ్లిన అత్తా కోడలు ఇంటికి తిరిగి వచ్చిన విషయాన్ని గమనించిన దొంగ...యాజమానురాలు జ్యోతిని పక్కకు నెట్టి పరుగందుకున్నాడు. ఆమె కేకలు వేయటంతో.. కాలనీలోని కొందరు దొంగను పట్టుకునేందుకు వెంబడించారు. వారికి దొరక్కుండా సమీపంలోని పొలాల వైపు పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఇంటిని పరిశీలించి.. ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

కదిరిలో పట్టపగలే చోరీ

ఇవీ చదవండి..బంగారు దుకాణంలో రూ.10 లక్షల నగలు చోరీ

Intro:రిపోర్టర్ కె.శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_48_02_Patta_Pagale_Choree_AV_AP10004Body:అనంతపురం జిల్లా కదిరిలో పట్టపగలే దొంగ రెచ్చిపోయాడు. పట్టణంలోని ఎన్జీవో కాలనీలో కొటక్ మహేంద్ర బ్యాంక్ ఉద్యోగి బంగారు రాజు ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. బంగారు రాజు విధులకు వెళ్లగా, ఆయన భార్య జ్యోతి, పెళ్లి బజార్ కి వెళ్లారు. ఇంటికి తాళం వేసి బజారుకు వెళ్ళిన విషయాన్ని గుర్తించిన దొంగ ఇంటి వెనక వైపున కిటికీని తొలగించి లోనికి చొరబడ్డారు. బీరువా తలుపులు పగలగొట్టి అందులోని 5 తులాల బంగారం, 13 వేల రూపాయల నగదు అపహరించుకు వెళ్ళాడు. బజార్ కి వెళ్ళిన అత్తా కోడలు ఇంట్లోకి వచ్చిన విషయాన్ని గుర్తించిన దొంగ ఇంటి యజమానురాలు జ్యోతిని పక్కకు నెట్టేసి పరుగుల దించుకున్నాడు. జ్యోతి కేకలు వేయడంతో కాలనీలోని కొందరు దొంగను పట్టుకొనేందుకు వెంబడించినా... వారికి దొరక్కుండా సమీపంలోని పొలాల వైపు పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఇంటికి పరిశీలించి ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీం కి సమాచారం ఇచ్చారు.Conclusion:బైట్
శకుంతల,స్థానికురాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.