ఇవీ చదవండి..
అమరావతికి మద్దతుగా అనంతపురంలో బైక్ ర్యాలీ - అనంతపురంలో అమరావతి కోసం బైక్ ర్యాలీ తాజా వార్తలు
అనంతపురంలో ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రాజధానికి మద్దతుగా ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులు వద్దు-అమరావతి ముద్దు అంటూ... నినాదాలు చేశారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో తెదేపా, ఐకాస నేతలు పాల్గొన్నారు.
అనంతపురంలో బైక్ ర్యాలీ
ఇవీ చదవండి..
sample description