ETV Bharat / state

ఈనాడు - ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో ప్లాస్టిక్​ నిషేధంపై అవగాహన

ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి యర్రగుంటపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు "ఈనాడు - ఈటీవీ భారత్" ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్​ వద్దు.. పర్యావరణమే ముద్దు అంటూ నినాదాలు చేశారు.

plastic ban students rally
ప్లాస్టిక్ వద్దు పర్యవరణమే ముద్దు విద్యార్థుల ర్యాలీ
author img

By

Published : Dec 8, 2019, 9:54 AM IST

ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థుల ర్యాలీ

అనంతపురం జిల్లా తాడిపత్రి యర్రగుంటపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో "ఈనాడు-ఈటీవీ భారత్" ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యవరణానికి కలిగే నష్టాలను వివరించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్​ను నిషేధించాలని విద్యార్థులు ఫ్లకార్డులు చేతపట్టి వీధుల్లో ర్యాలీ చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ వద్దు పర్యావరణమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్లాస్టిక్ బదులుగా జూట్ కవర్లను వినియోగించాలని కోరారు.

ఇదీ చదవండి:

ప్లాస్టిక్​ వ్యర్థాల దుస్తులతో నయా ఫ్యాషన్​ షో

Intro:ప్లాస్టిక్ వద్దు... పర్యవరణమే ముద్దు..!

ప్లాస్టిక్ వాడుక వల్ల పర్యావరణం కాలుష్యం అవుతోంది. ప్లాస్టిక్ వినియోగాన్ని నిసేదిచాలంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు "ఈనాడు-ఈటీవీ" ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించి మనవహారంగా ఏర్పడ్డారు..

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో "ఈనాడు-ఈటీవీ" ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యవనానికి కలిగే నష్టాల గురించి విద్యార్థులు ప్లకాడ్స్ చేతపట్టుకుని గ్రామంలోని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మనవహారంగా ఏర్పడి ప్లాస్టిక్ వద్దు పర్యవరణమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్లాస్టిక్ బదులుగా జూట్ కవర్లను వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు రామాంజనేయులు, సునీత, శివలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

Body:బైట్1: నిఖిత (విద్యార్థిని)
బైట్2: అక్షయ (విద్యార్థిని)

Conclusion:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం జిల్లా
కిట్: 759
ఫోన్: 7799077211
7093981598

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.