ఇదీ చదవండి:
జాతి వైరం మరచి.. కుక్కపిల్లలకు పాలిచ్చిన వరాహం..! - pig gave milk to puppies to dog
శునకం, వరాహం మధ్య వైరం ఎలాంటిదో చెప్పనక్కల్లేదు. వరాహం కనిపిస్తే చాలు శునకం కోపం కట్టలు తెంచుకుంటుంది. అయితే ఓ వరాహం మాత్రం జాతి వైరాన్ని మరచి శునకం పిల్లలకు పాలిస్తూ తల్లి ప్రేమను చాటుకుంటోంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని గుత్తిరోడ్డులోని విద్యుత్తు ఉప కేంద్రంలో జరిగింది.
కుక్క పిల్లలకు తల్లైన వరాహం....
ఇదీ చదవండి:
Intro:Body:Conclusion: