ETV Bharat / state

టిక్​టాక్​తో ప్రేమ... రాష్ట్రం దాటిన యువతులు

టిక్​టాక్​తో రెండు రాష్ట్రాలకు చెందిన... రెండు జంటలు ప్రేమలో పడ్డాయి... వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందని యువతులు కలలు కన్నారు. చివరికి యువకులు చేసిన మోసంతో వ్యవహారం మధ్యలోనే చెడింది.

టిక్​టాక్​తో ప్రేమ
author img

By

Published : Nov 8, 2019, 12:49 PM IST

Updated : Nov 8, 2019, 6:44 PM IST

టిక్​టాక్​ పరిచయంతో ప్రేమలో పడిన ఇద్దరు యువతులు... యువకులను కలిసేందుకు గురువారం రాత్రి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం దర్గా హోన్నూరుకు వెళ్లారు. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా గజ్వేల్​ మండలానికి చెందిన ఇద్దరు యువతులకు... ఆరు నెలల కిందట దర్గాహోన్నూరుకు చెందిన వంశీ, వన్నూరు స్వామి అనే యవకులతో టిక్​టాక్​ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెళ్లి వరకు వచ్చింది. వారి మాటలు నమ్మి యువతులు ఆంధ్రాకు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరారు.

తీరా ఇక్కడకు వచ్చిన తర్వాత యువకులు మాట మార్చారు. పెళ్లికి నిరాకరించారు. గ్రామస్థులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధిత యువతులను కళ్యాణదుర్గం ఉజ్వల హోమ్​కు తరలించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అప్పగిస్తామని ఎస్​ఐ రమణారెడ్డి అన్నారు.

ఇదీ చదవండి

ముగిసిన సిట్ ప్రజాఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ

Intro:ap_vsp_77_07_parents_public_struggle_flowing_river_pkg_avb_ap10082

యాంకర్: అమ్మ ఒడి పథకంలా ఉంది మీరు చూస్తున్న ఈ నాన్న ఒడి... పిల్లల్ని మేక పిల్లల ఎత్తుకున్న తీరు ప్రతిరోజు ఇలా తీసుకుని గెడ్డ దాటి సమీప పాఠశాలకు చేర్పించాలి. సాయంత్రమైతే తిరిగి ఇళ్లకు తీసుకెళ్లి వలసిందే ఇదేనా నాన్న ఒడి పథకం లా ఉంది కదూ
నది ఉధృతి అయితే విద్యార్థులు పాఠశాలకు సెలవు చీటి ఏజెన్సీ డుంబ్రిగుడ మండల కేంద్రం అనుకున్న ఉన్న కోసంగి గ్రామ వాసులు కష్టాల పై కథనం.

వాయిస్1) విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ మండల కేంద్రానికి ఆనుకుని ఉంది కోసంగి గ్రామం. డుంబ్రిగూడకు కోసంగికి మధ్యలో ఉంది గెడ్డ.365 రోజులు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. వర్షాలు పడితే ప్రవాహ ఉద్ధృతి మరీ ఎక్కువ అవుతుంది. గెడ్డ దాటేందుకు ఏళ్ల తరబడి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి వెళ్లి రావాలంతే ప
ప్రతిరోజు నాన్నలు వారి మేక పిల్లలా పిల్లలని ఎత్తుకుని డుంబ్రిగుడ లో ఉన్న స్కూల్ కి తీసుకు వెళ్లాల్సిందే మళ్ళీ సాయంత్రం అదేవిధంగా ఎత్తుకొని ని ఇళ్లకు చేరి చేరుస్తుఅంటారు సుమారు 40 మంది విద్యార్థులు ప్రతిరోజు ఇదే పరిస్థితి .
బైట్: గ్రామస్తుడు, కోసంగి, డుంబ్రిగుడ మండలం
వాయిస్2) కోసంగి గ్రామస్తులు ప్రతిరోజు వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు . సంత రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తులు రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే గెడ్డ దాటి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గెడ్డ పొంగి ప్రవహించినప్పుడు మండల కేంద్రాల్లోనే బస. చేయవలసిన పరిస్థితి ఉంటుంది . రోజుల తరబడి సమీప బంధువుల వద్ద ఉండి పోయిన దుస్థితి అని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు . ఇదే గ్రామంలో జోస్యం చెప్పి పూజలు చెప్పే గురు ఉంటారు ఆయన కోసం వివిధ జిల్లాల నుంచి భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు ఈ సందర్భంలో చాలాసార్లు ఇబ్బందులకు గురయ్యారు సుమారు ఆరుగురు వరకు ఈ గడ్డ దాటుతూ మృత్యు ఒడికి చేరుకున్నారు గత సంవత్సరం పక్కనే ఉన్న గిరిజన సంక్షేమం ఆశ్ర.మ పాఠశాల విద్యార్థిని మునిగిపోయే చనిపోయింది ఇలా రకరకాల అయినటువంటి ఇబ్బందులతో ఈ గ్రామస్తులు కొట్టుమిట్టాడుతున్నారు .
బైట్: పురందర్, కోసంగి (వృద్ధుడు)

పీటూసీ: శివ, పాడేరు

ఎండ్ వాయిస్: ఉన్నతాధికారులు స్పందించి వంతెన నిర్మాణం చేసి కోసంగి గ్రామ దీర్ఘకాలిక కష్టాలు తీర్చాలని
గ్రామస్తులు కోరుతున్నారు.
శివ, పాడేరు

Body:శివ

Conclusion:9493274036
Last Updated : Nov 8, 2019, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.