ETV Bharat / state

డివైడర్ పైకెక్కిన లారీ.. తప్పిన ప్రమాదం - lorry accident in kalyanadurgam

డ్రైవర్​ నిద్రమత్తులో జోగుతూ నడపడం వల్ల ఓ లారీ డివైడర్​ పైకెక్కిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

డివైడర్ పైకెక్కిన లారీ.. తప్పిన ప్రమాదం
author img

By

Published : Nov 4, 2019, 12:02 PM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విద్యుత్​ సబ్​ స్టేషన్​ ఎదుట ఓ లారీ ప్రమాదానికి గురై డివైడర్​ పైకి ఎక్కింది. డ్రైవర్​ నిద్రమత్తులో జోగుతూ నడపడం వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో లారీ ముందు భాగం నుజ్జయింది. ఈ వాహనం కర్ణాటక నుంచి కడపకు వెళ్తున్నట్లు గుర్తించారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి:

డివైడర్ పైకెక్కిన లారీ.. తప్పిన ప్రమాదం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విద్యుత్​ సబ్​ స్టేషన్​ ఎదుట ఓ లారీ ప్రమాదానికి గురై డివైడర్​ పైకి ఎక్కింది. డ్రైవర్​ నిద్రమత్తులో జోగుతూ నడపడం వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో లారీ ముందు భాగం నుజ్జయింది. ఈ వాహనం కర్ణాటక నుంచి కడపకు వెళ్తున్నట్లు గుర్తించారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి:

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు

Intro:ap_atp_61_04_lorry_on_divider_av;ap10005
____-;-______*
డివైడర్ ఎక్కిన లారీ....
తప్పిన ప్రమాదం....
------------*
20 చక్రాల లారీ వేగంతో వచ్చి ఎక్కింది ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ విద్యుత్ సబ్స్టేషన్ ముందు కర్ణాటక నుంచి కడప జిల్లా కి వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్ర పోవడంతో అదుపుతప్పి డివైడర్ను ఎక్కింది. లారీ ముందు భాగమంతా డివైడర్ వెళ్లడంతో చక్రాలు కలిగిస్తున్నాయి. దీన్ని చూడ్డానికి పట్టణంలోని పలువురు ఆసక్తిగా వచ్చి చూసి వెళ్ళటం విశేషం.Body:రామకృష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.