ETV Bharat / state

ఉరవకొండలో జిల్లా స్థాయి ఖోఖో పోటీలు - khokho competitions in ananthapuram district

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి ఖోఖో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కళ్యాణదుర్గంలో డిప్యూటీ తహసీల్దార్​గా పని చేసిన నాగరాజు... తన తండ్రి జ్ఞాపకార్థంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు.

khokho-competitions-in-ananthapuram-district
khokho-competitions-in-ananthapuram-district
author img

By

Published : Jan 5, 2020, 7:28 PM IST

ఉరవకొండలో జిల్లా స్థాయి ఖోఖో పోటీలు
Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ఘనంగా ప్రారంభమైన మల్లెశప్ప ఖోఖో టౌర్మమెంట్.

ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి ఖోఖో టౌర్మమెంట్ ఘనంగా ప్రారంభమయ్యాయి.

కళ్యాణదుర్గంలో డెప్యూటీ తహసీల్దార్ గా పని చేసి నాగరాజు తన తండ్రి గారి జ్ఞాపకార్థం ఉరవకొండ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి ఖోఖో టౌర్మమెంట్ నిర్వహించారు.ఈ పోటీలలో పాల్గొనేందుకు జిల్లాలోని వివిధ మండలాల నుండి క్రీడాకారులు తరలివచ్చారు.

క్రీడలు ఆడటం వల్ల మానసికంగా ఉంటామని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరడానికి ఈ ఆటలు కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని ఉరవకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఖోఖో ఆడి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు నేడు అంతర్జాతీయ స్థాయిలో ఆడటానికి వెళ్లడం నిజంగా గర్వించదగ్గ విషయం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో pet లు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.


Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.


Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date :
sluge : ap_atp_71_05_khokho_games_competitions_AV_AP10097
cell : 9704532806
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.