అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నిడిగల్లులో పాము కాటుకు గురై 6వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఈనెల 3న ధరణి అనే బాలిక ఇంట్లో ఉండగా పాము కరిచింది. తల్లిదండ్రులు వెంటనే ఆమెను జిల్లా సర్వజనాసుపత్రికి తరలించారు. రెండు రోజుల పాటు చికిత్స అందించినా.. ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించి గురువారం పాప మరణించింది.
ఇవీ చదవండి