ETV Bharat / state

ఏపీపై ఎన్నికల సంఘం తీరు ఆక్షేపణీయం - ap politics

ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఈసీ పూర్తిగా విఫలమైందని... ప్రజా సమస్యల పరిష్కారానికి అడ్డుపడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన రామకృష్ట ఎన్నికల కమిషన్ తీరును తప్పుబట్టారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
author img

By

Published : May 8, 2019, 12:37 PM IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

కరవుతో ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతుంటే... నివారణ చర్యలపై నిర్ణయం తీసుకోవడానికి ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశంపై ఆంక్షలు పెట్టడం ఆక్షేపణీయమని రామకృష్ణ విమర్శించారు. భాజపా ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నా పట్టించుకోని ఈసీ... భాజపాను వ్యతిరేకిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాత్రం ఆంక్షలు పెట్టిందని ఆరోపిచారు. అధికారులు ప్రభుత్వానికి సహకరించి ప్రజాసమస్యలను పరిష్కరించాలని రామకృష్ణ కోరారు.

Intro:ఆగి ఉన్న లారీని ఢీకొన్న మినీ ట్రావెల్ బస్సు

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. హైదరాబాద్ కు చెందిన పోలీస్ అధికారులు ఒక మహిళ కిడ్నాప్ కేసులో ట్రావెల్ బస్సు లో మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఒరిస్సా కి బయలుదేరారు. ఈక్రమంలో కైకరం వద్దకు వచ్చేసరికి బ్రేక్ డౌన్ కారణంగా ఆగి ఉన్న లారీని వెనకనుంచి డి కొట్టారు ఈ ప్రమాదంలో లో మినీ బస్సులో ఉన్న పలువురు పోలీసు అధికారులకు గాయపడ్డారు వీరిని హైవే అంబులెన్స్ వాహనంలో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Body:ఉంగుటూరు

Conclusion:9493990333
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.