ETV Bharat / state

వైఎస్సార్ కంటి వెలుగు... రేపు అనంతలో సీఎం శ్రీకారం - #cmjagan

వైఎస్సార్ కంటివెలుగు పథకాన్ని సీఎం జగన్ రేపు ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ప్రజలందరికీ కంటి పరీక్షలు, వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు ఉచితంగా చేస్తారు.

కంటివెలుగు
author img

By

Published : Oct 9, 2019, 6:16 AM IST

Updated : Oct 10, 2019, 12:56 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో కార్యక్రమం వైఎస్సార్ కంటి వెలుగును ఈనెల 10న ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్‌ అనంతపురం జూనియర్‌కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరై పథకాన్ని ప్రారంభిస్తారు. వరల్డ్‌ సైట్‌ డే సందర్భంగా ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు, వైద్యసేవలు, కంటికి శస్త్రచికిత్సలు వైఎస్సార్‌ కంటివెలుగు కింద లభించనున్నాయి. మొత్తం ఆరు విడతలుగా మూడేళ్లపాటు ఈ కార్యక్రమం అమలవుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో కార్యక్రమం వైఎస్సార్ కంటి వెలుగును ఈనెల 10న ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్‌ అనంతపురం జూనియర్‌కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరై పథకాన్ని ప్రారంభిస్తారు. వరల్డ్‌ సైట్‌ డే సందర్భంగా ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు, వైద్యసేవలు, కంటికి శస్త్రచికిత్సలు వైఎస్సార్‌ కంటివెలుగు కింద లభించనున్నాయి. మొత్తం ఆరు విడతలుగా మూడేళ్లపాటు ఈ కార్యక్రమం అమలవుతుంది.

Intro:ap_vsp_80_08_chokka_techina_tantaa_paderu_avb_ap10082_pkg

నోట్:
ap_vsp_80_08_chokka_techina_tantaa_paderu_av1_ap10082_pkg ( మావోడ్రెస్, పోలీస్ విజువల్స్ ftp లో)

యాంకర్: బట్టలు ఏమైతేనేమి స్టైల్ గా కనపడాలి అనుకున్నాడు ఓ గిరిజనుడు. వేసే అడుగు బూట్లు శబ్దం వస్తే బాగుంటుంది మరీ అనుకున్నాడు వీటిని సంతలో మరీ కొనుగోలు చేసి టిప్ టాప్ గా కొండలపై బయలుదేరాడు బూట్ల శబ్దం నడకతో ఎదురుగా వచ్చిన ఆపద పులి నోటిలో తలపెట్టినట్లు అయింది. విశాఖ మన్యంలో గిరి రైతుకి చొక్కా తెచ్చిన తంటా పై కథనం......

వాయిస్1) విశాఖ మన్యం మారుమూల పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయితీ వనభరంగిi లో మర్రి రవి అనే గిరిజనుడు తక్కువ ధరకు రావడంతో సంతలో లభించే సెకండ్ హ్యాండిల్ ధరతో ఆలివ్ గ్రీన్ రంగు కలిగిన చొక్కా, రబ్బర్ బూట్లు కొనుగోలు చేశాడు. పక్కనున్న పెద్ద గొంది కి చుట్టపుచూపుగా కి వెళ్ళాడు కొండలు మార్గంతో హుషారుగా తిరిగి వస్తున్నాడు మార్గంలో ఎదురుగా వచ్చిన కూంబింగ్ పోలీసులు తుపాకుల గురిపెట్టారు. నీవు ఎవరు, నీకు వారికి సంబంధం ఏమిటి అనే ప్రశ్నలు సంధించారు . అమాయకమైన రవి ఏమి చెప్పాలో పాలుపోక నాది పక్క గ్రామమే అని చెప్పినప్పటికీ పోలీసులు మొత్తం సోదా చేశారు ఏమీ లభించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు అయినప్పటికీ వారిలో సందేహం వీడలేదు మావోయిస్టు కలిగిన సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు ఈ తంతు చూస్తున్న సమీప బంధువు వచ్చి ప్రాధేయపడినా పోలీసులు వినలేదు మీరు స్టేషన్కు వచ్చి వివరాలు ఇవ్వాలంటూ ఆ డ్రెస్ వేసుకుని అందుకు రెండు పీకారు. షర్టు, బూట్లు తీసుకొని స్టేషన్కి రావాలంటూ హెచ్చరించి పోలీసులు వెళ్ళిపోయారు. బ్రతుకు జీవుడా అంటూ గిరిజనుడు రవి అర్థ నగ్నంగా గ్రామం వైపు పరుగులు తీశాడు.
బైట్: బాబూరావు, రవి మావయ్య, వనభరంగి

వాయిస్2) పోలీసుల పిలుపు మేరకు గ్రామస్తులు
గిరిజన సంఘ నాయకులతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్సై రాజారావును కలిసారు. ఆధార్, రేషన్ కార్డు డు ధ్రువ పత్రాలు సరి పోవడం తో పోలీసులు సద్దుమణిగారు ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా ఉండాలని హెచ్చరించారు. ఆయుధాలు, మావోయిస్టు నిషేధిత ఆలివ్ గ్రీన్ దుస్తులతో సంచరించ రాదని విడమరిచి చెప్పారు. ఒకోసారి ప్రాణాలు పోతాయని బోధించారు.

బైట్: రాజ్ కమల్, డీఎస్పీ, పాడేరు

వాయిస్3) గిరిజన ప్రాంతంలో ప్రజలు సంతలు పైన ఆధారపడతారు . తక్కువ ధరకు లభించే సెకండ్ హ్యాండ్ దుస్తులు , ఇతర వస్తువులు కొనుగోలు చేస్తారు బట్ట బాగుందో లేదో చూస్తారు కానీ నీ ఏ కలర్ అంటే చాలామందికి తెలియదు దీంతో మావోయిస్టులు ధరించే దుస్తులు కూడా కొనుగోలు చేసి ఇబ్బందులకు గురవుతున్నారు.
బైట్: రాజబాబు, గ్రామస్తుడు, వనభరంగి.

ముగింపు: పోలీస్ కొంబింగ్ ఎన్కౌంటర్ సమయాల్లో అమాయక గిరిజనులు బలయ్యే అవకాశంఉంది. దీనిపై గిరిజనులకు పూర్తిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పీటూసీ, శివ, పాడేరు




Body:శివ


Conclusion:9493274036
Last Updated : Oct 10, 2019, 12:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.