ETV Bharat / state

'మీడియా కథనాలు చూసైనా సీఎంలో మార్పు రావాలి' - Changes in the CM should be seen in ETV bharat articles

రాష్ట్ర రాజధాని మార్పుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియాలో వస్తోన్న కథనాలను చూసైనా స్పందించాలని అనంతపురం జిల్లా మాజీ మేయర్ స్వరూప చెప్పారు. వారు తమ కథనాల ద్వారా అమరావతి అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారని ప్రశంసించారు.

Changes in the CM should be seen in ETV bharat articles
అనంతపురం జిల్లా మాజీ మేయర్ స్వరూప
author img

By

Published : Jan 10, 2020, 3:44 PM IST

Updated : Jan 10, 2020, 4:00 PM IST

అనంతపురం జిల్లా మాజీ మేయర్ స్వరూప

అమరావతిలో జరిగిన అభివృద్ధిని ఈటీవీ, ఈనాడు, ఈటీవీ భారత్​ తమ కథనాల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయని అనంతపురం జిల్లా మాజీ మేయర్ స్వరూప అన్నారు. ప్రస్తుతం పరిస్థితిని చూస్తే... రాష్ట్రం ఏమవుతుందోనని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని ఆమె తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలని... ఇంత అభివృద్ధిని సకాలంలో 75 శాతం పూర్తి చేస్తే.. వైకాపా ప్రభుత్వం ఇలా రాజధానిని మార్చడం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు.

తెదేపాపై కక్షతోనే

రాష్ట్ర పరిస్థితులపై ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని స్వరూప విమర్శించారు. తెదేపా నాయకులపై కోపంతోనే రాజధాని మార్పు చేయాలని చూస్తున్నారని... అలా కాకుండా ప్రజల కోసం ఆలోచించి రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో జరిగిన అభివృద్ధి నిర్మాణాలపై ఈటీవీ భారత్​లో వస్తున్న కథనాలను ఆమె అభినందించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రాష్ట్ర రాజధాని మార్పును ఉపసంహరించుకోవాలని కోరారు.

ఇవీ చదవండి:

అమరావతిని మార్చకపోతే విప్లవం వస్తుంది:అవంతి

Intro:ATP :- రాష్ట్ర రాజధాని మార్పు పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్ కథనాలను చూసి స్పందించాలని అనంతపురం జిల్లా మాజీ మేయర్ స్వరూప చెప్పారు. అమరావతిలో జరిగిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్న ఈ చిత్రాలను కథనాలను చూసి, రాష్ట్ర ప్రస్తుత పరిస్థితిని చూసి రాష్ట్రం ఏమవుతుందో అని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలని ఇంత అభివృద్ధిని సకాలంలో 75 శాతం పూర్తి చేస్తే ఇలా రాజధానిని మార్చడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.? అనంతపురంలోని టిడిపి కార్యాలయంలో ఆమె ఈనాడులో ప్రచురించిన అమరావతి చిత్రాలను చూపిస్తూ మాట్లాడారు.

Body:రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కథనాలను చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని రాష్ట్ర పరిస్థితులపై ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తెదేపా పార్టీ నాయకులపై కోపంతోనే రాజధాని మార్పుని చేయాలని చూస్తున్నారని అలా కాకుండా ప్రజల కోసం ఆలోచించి రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అమరావతి లో జరిగిన అభివృద్ధి నిర్మాణాలపై ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్ లో వస్తున్న కథనాల ను ఆమె అభినందించారు. ఒక ప్రముఖ పత్రిక ప్రజల పత్రిక చానళ్లు అయినా ఈనాడు, ఈటీవీ ఈటీవీ భారత్ ఇంత మంచిగా జరిగిన అభివృద్ధిని చూపిస్తుంటే ముఖ్యమంత్రి మాటలకు ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర రాజధాని మార్పును ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు.

బైట్.... స్వరూప, మాజీ మేయర్ అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
Last Updated : Jan 10, 2020, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.