ETV Bharat / state

ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు: చంద్రబాబు - babu vs jagan

రాష్ట్రంలో నిత్యం అత్యాచారాలు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికలు, యువతులపై అత్యాచారాలు పెరిగాయని.. సభలో ప్రజాసమస్యలు ప్రస్తావనకు రాకుండా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు: చంద్రబాబు
author img

By

Published : Jul 26, 2019, 5:08 PM IST

Updated : Jul 26, 2019, 5:28 PM IST

చంద్రబాబు

రాష్ట్రంలో ఇప్పటివరకు 280 దాడులు జరిగాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనేకచోట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్న చంద్రబాబు... 7 హత్యలు జరిగాయని వివరించారు. బెందాళం అశోక్‌, ఆయన అనుచరులపైనా దౌర్జన్యం చేశారని తెలిపారు. పోలీసులు శాంతిభద్రతలు కాపాడాలన్న చంద్రబాబు... బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టం ముందు దోషులుగా నిలబడతారని హెచ్చరించారు.

పోరాడలేకనే..
ప్రకాశం జిల్లాలో మహిళను దారుణంగా అవమానించి... కాళ్లతో తన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళపై ఈ స్థాయిలో దాడి జరిగితే సీఎం, హోంమంత్రికి కనిపించలేదా? అని ప్రశ్నించారు. తెదేపా సభ్యులతో పోరాడలేక మైకులు కంట్రోల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ధర్మవరంలో చేనేత కార్మికుడిని దారుణంగా చంపేశారన్న చంద్రబాబు... వైకాపా నేతలు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిస్సహాయ స్థితిలో పోలీసులు
తాడిపత్రిలో వ్యక్తిని చంపి తిరిగి అతడి కుటుంబసభ్యులపైనే కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం ఏడుగురిని పొట్టన పెట్టుకున్నారన్న చంద్రబాబు... పల్నాడులో 10 గ్రామాల ప్రజలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊళ్లకు రావొద్దని బెదిరిస్తూ... కేసులు పెడుతున్నారని చెప్పారు. పోలీసులే నిస్సహాయ స్థితిలో ఉంటే ఎలా అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రజలు తిరగబడితే..
గుంటూరు జిల్లాలో 62, అనంతపురం జిల్లాలో 52 కేసులు నమోదయ్యాయని చంద్రబాబు వివరించారు. చిన్నచిన్న ఉద్యోగులపైనా దాడులు చేస్తున్నారన్న చంద్రబాబు.. మంత్రి అరాచకాలు చేస్తున్నా సీఎంకు కనిపించడం లేదా అని దుయ్యబట్టారు. వైకాపాకు ఓట్లు వేయని వారికి పింఛన్లు నిలిపేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తిరగబడితే వైకాపా నేతలు పారిపోవడం ఖాయమని చంద్రబాబు హెచ్చరించారు.

హామీల అమలుకు యత్నించండి...
తెదేపా నేతలకు భద్రత బాగా తగ్గించారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. తెదేపా నేతలకు ఏదైనా జరిగితే సీఎం జగన్​దే బాధ్యతని పేర్కొన్నారు. తెదేపా నేతలపై దాడుల గురించి సభలో చర్చిద్దామన్నా అధికారపక్షం వినలేదని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం సరికాదన్న చంద్రబాబు... హామీలు అమలుచేసేందుకు ప్రయత్నించాలని సూచించారు.

ఇదీ చదవండీ...

సైబర్​ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి

Intro:ap_knl_51_26_svacha_gate_pkg_AP10055

s.sudhakar, dhone.
cell no.9394450169.

యాంకర్.

మన ఇంటి పరిసరాలు పరిశుబ్రoగా ఉంచడానికి మనకు ఓపిక ఉండదు. పెరట్లో మొక్కలు నాటడానికి టైం ఉండదు. అలాంటిది రైల్వే ఉద్యోగులు ఒక పక్క వృత్తి చేసుకుంటూ మరొకపక్క వృత్తి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని పూలు, కూరగాయలు, పండ్ల మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచుతున్నారు.

వాయిస్ ఓవర్.

కర్నూల్ జిల్లా డోన్ మండలం వెంకటనాయునిపల్లి రైల్వే గేట్ లో పచ్చదనం స్వాగతం పలుకుతుంది. పూల, పండ్ల, కూరగాయల మొక్కలతో రైల్వేగేట్ ను అందంగా అలంకరించారు. ఈ రైల్వేగేట్ కు రెండు సార్లు రైల్వే జీ. ఎం చేతుల మీదుగా అవార్డ్ ఇచ్చారు. 2015 లో ఒక సారి, 2018 లో రెండవ సారి అవార్డ్ వచ్చింది. ఈ గేట్ లో పనిచేసే గేట్ మెన్ లు ముగ్గురు ఉన్నారు. నరేష్, వెంకటనరసయ్య, ఏర్రిస్వామి ముగ్గురు సమన్వయంతో పచ్చదనాన్ని కాపాడుకుంటున్నారు. 2012 లో ఈ రైల్వే గేట్ ఏర్పాటు చేశారు. ఇది కాచిగూడ డివిజన్ పరిధిలోని 169-E గేట్.కాచిగూడా నుండి డోన్ వరకు ఉన్న గేట్ లలో ఈ గేట్ చివరిది. రైల్వే ఉన్నతాధికారుల సహకారంతో ఈ పచ్చదనం,ఆహ్లాదం కారణమని వారు తెలిపారు. సోలార్ తోనే నీళ్ల మోటార్,మరియు గేట్ రూము పవర్ ఉపయోగిస్తున్నారు. డ్యూటీ అయిపోయాక రెస్ట్ రూమ్ కూడా సుందరంగా తీర్చిదిద్దారు. రైలు వెళ్ళిపోయాక కాలి సమయంలో మొక్కలకు నీరు, కలుపు వంటి పనులు చేస్తుంటారు. ఇక్కడ బాటసారులు సేద తిరుతారు.

బైట్.

1.నరేష్,
గేట్ మెన్.

2.మధుసూదనాచారి
గ్రామస్థుడు.

3.వెంకటేష్.
గ్రామస్థుడు.

Body:స్వచ్ఛ గేట్.

Conclusion:kit no.692, cell no.9394450169.
Last Updated : Jul 26, 2019, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.