ETV Bharat / state

'లంచాలు ఇచ్చేందుకే మా జీతాలు అయిపోతున్నాయ్' - latest anganwasi worker dharna in kalyandurgam

తమకు  వచ్చే జీతం ఉపఖజానా కార్యాలయంలో లంచాలు ఇవ్వడానికే సరిపోతుందని అంగన్వాడి వర్కర్లు  కళ్యాణదుర్గం ఆర్టీవో కార్యాలయంలో ధర్నా చేశారు. తెల్ల రేషన్ కార్టు తొలగించవద్దంటూ నినదించారు.

anganwadi woreker dharna in anantapur dst
ధర్నా చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు
author img

By

Published : Dec 2, 2019, 11:36 PM IST

అనంతపుర ం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్లు ధర్నా చేశారు. తమకు తెల్ల రేషన్ కార్డు తొలగించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదనపు బిల్లుల కోసం ఉప ఖజనా కార్యాలయంలో లంచాలు ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్త ంచేశారు. ఈ విధానంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

ధర్నా చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు

అనంతపుర ం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్లు ధర్నా చేశారు. తమకు తెల్ల రేషన్ కార్డు తొలగించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదనపు బిల్లుల కోసం ఉప ఖజనా కార్యాలయంలో లంచాలు ఇవ్వాల్సి వస్తుందని ఆవేదన వ్యక్త ంచేశారు. ఈ విధానంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

ధర్నా చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు

ఇదీ చూడండి

మోదీ సర్కార్​ బుల్లెట్​ రైలుకు ఠాక్రే బ్రేకులు!

Intro:ap_atp_62_02_anganvadi_nirasana_for_rationcards_avb_ap10005
~~~~~~~~~~~*
అంగన్వాడి వర్కర్లకు కు రేషన్ కార్డులు తొలగించ రాదని నిరసన....
----------*
తక్కువ వేతనాలకు పనిచేస్తున్న తమకు రేషన్ కార్డులు తొలగిస్తే మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంగన్వాడీ సిబ్బంది ఆర్డిఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ముందు పలువురు అంగన్వాడీ సిబ్బంది తమకు తెల్ల రేషన్ కార్డులు తీసి వేయకూడదు డిమాండ్ చేశారు. ఆర్డిఓ కార్యాలయం ముందు తమ నిరసన వ్యక్తం చేసి అనంతరం ఆర్డీవో రామ్మోహన్ కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా 75 వేల మంది అంగన్వాడీ వర్కర్లకు తెల్లరేషన్ కార్డు తీసివేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వచ్చే అదనపు బిల్లుల కోసం కోసం అంగన్వాడీ వర్కర్లు ఉప ఖజానా కార్యాలయం లో లమలంచాలు చెల్లించుకోవలసి వస్తుందని, ఈ విధానంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరారు.

Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.